Green tea vs Black Coffee: చాలామందికి ఉండే అలవాటు బెడ్ టీ లేదా బెడ్ కాఫీ. అనాదిగా వస్తున్న అలవాటే అయినా ఆరోగ్యానికి మంచిది కాదంటారు వైద్య నిపుణులు. అసలు కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలు మంచివనేది ఇప్పుడు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Side Effects Of Green Tea: అతిగా గ్రీన్ టీలను తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Green Tea: సాధారణంగా ప్రతి ఒక్కరిటీ టీ లేదా కాఫీ తాగే అభిరుచి ఉంటుంది. టీ, కాఫీల వల్ల ఆరోగ్యపరంగా ఏ ప్రయోజనాలున్నాయో లేదో తెలియదు గానీ గ్రీన్ టీతో మాత్రం అద్బుత లాభాలున్నాయి. ఆ వివరాలు పూర్తిగా మీ కోసం.
Mint Green Tea Side Effects: వేసవిలో చాలా మంది పుదీనాతో తయారు చేసిన టీలను అతిగా తాగుతున్నారు. వీటిని నాలుగు కప్పుల కంటే అతిగా తీసుకుంటే చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అతిగా తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Green Tea Side Effects: ప్రస్తుతం అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది గ్రీన్ టీ లను ఆశ్రయిస్తున్నారు. వీటిని తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తాగితే లిమిట్ లో తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Green Tea: ఆధునిక జీవనశైలిలో గ్రీన్ టీ వినియోగం పెరుగుతోంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గ్రీన్ టీ ఉపయోగించడం అధికమైంది. నిస్సందేహంగా గ్రీన్ టీతో ఉపయోగాలున్నాయి, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Diabetes Prevention Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవితాంతం వెంటాడుతుంది. చికిత్స లేదు..నియంత్రణ మాత్రమే సాధ్యం. అందుకే దీనిని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
Green Tea Tips: మనం తీసుకునే ఆహార పదార్ధాలు లేదా టీ, కాఫీల కారణంగా రోజంతా యాక్టివ్‌గా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఏవి మంచివి, ఏవి కావనేది తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం ప్రారంభం అనేది మంచి ఆహారంతో ఉండాలి.
Weight Loss Green Tea: గ్రీన్ టీలో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఈ గ్రీన్ టీని తాగండి.
Black Tea For Weight Loss: బ్లాక్ టీని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Green Tea Benefits: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగితే వివిధ రకాల వ్యాధుల ముప్పు దూరమౌతుంది. గ్రీన్ టీ సేవించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Green Tea: ప్రస్తుతం గ్రీన్ టీని విచ్చల విడిగా తీసుకుంటున్నారు. అయితే అనారోగ్య సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ గ్రీన్ టీని తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Green Tea Benefits: గ్రీన్ టీ. ఇదొక అద్భుతమైన హెల్త్ డ్రింక్. రోజూ పరగడుపున తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయి. అటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇటు మెదడు పనితీరు వేగవంతమౌతుంది.
Benefits Of Green Tea And Lemon: గ్రీన్ టీలో నిమ్మ రసం కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చలి కాలంలో వచ్చే వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Green Tea Benefits: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి మధుమేహం. ఎందుకంటే ఇదొక స్లో పాయిజన్ లాంటిది. అయితే డయాబెటిస్ నియంత్రణకు కొన్ని సులభమైన చిట్కాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం..
Green Tea Benefits: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఆ నాలుగు రకాల వస్తువులు కలుపుకుని తాగితే...కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Green Tea: ఆధునిక జీవనశైలిలో గ్రీన్ టీ ప్రాముఖ్యత పెరుగుతోంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గ్రీన్ టీ పరిష్కారంగా నిలుస్తోంది. గ్రీన్ టీ ఎప్పుడు వాడుకలో వచ్చింది..గ్రీన్ టీతో కలిగే ఆరోగ్యపరమైన దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.