హత్రాస్ గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసు (Hathras Gang Rape Case)లో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. తాము నిర్దోషులమని, అన్యాయంగా తమపై కేసు బనాయించారంటూ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)కి లేఖ రాశారు.
Hathras Gang Rape Case వివాదంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతుంటే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ (BJP MLA Surendra Singh) సంచలన వ్యాఖ్యలు, అత్యంత దారుణమైన కామెంట్లు చేశారు.
Ponnam Prabhakar condemns the arrest of Rahul Gandhi while going to Hathras in UP. Rahul Gandhi was arrested by Uttar Pradesh police while going to Hathras to meet Gang rape case victim's family.
ఉత్తరప్రదేశ్ (UP) లోని హత్రాస్ జిల్లాలో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడి (Hathras Gang rape ) దాడి చేయగా.. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది.
Hathras gang rape case live news updates: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీఘడ్ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టులో బాధితురాలు అత్యాచారానికి గురైనట్టుగా నిర్ధారించలేదని హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ ( Hathras SP Vikrant Vir ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ రేప్ కేసు బాధితురాలు మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన దారుణ సంఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. సెప్టెంబరు 14న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు సామూహిక (Gang Rape) అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి అత్యంత పైశాచికంగా దాడిచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.