Weight Loss Diet Chart: మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని ఎవరికైనా ఉంటుంది. కానీ మంచి డైట్ ఫాలో అవుతూ.. లైఫ్ స్టైల్ మార్చుకొని.. కష్టపడి ఫిట్నెస్ తెచ్చుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కటోర దీక్షతో బరువు తగ్గిన వారిలో ఒకరు రజినీష్. 9 నెలల్లో 20 కేజీలు తగ్గి రజినీష్ చాలామందికి షాక్ ఇచ్చారు
మనం అనుసరిస్తున్న జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులకు గురి చేస్తూ ఉంటాయి. వీటిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం కూడా ఒకటి. ఈ చిట్కాలను పాటించి బ్లడ్ షుగర్ స్థాయిలను సాధారణ స్థాయికి తెచ్చుకోండి.
ప్రస్తుతం చాలా మంది పాటించే అనారోగ్యక ఆహారపు అలవాట్లు, జీవన శైలి వలన శరీరంలో చేదు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ వివిధ రకాల బీన్స్ క్రమంగా తినటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
మన దేశంలో వక్కపొడి వాడకం చాలా సాధారణం. వీటి వలన ఆరోగ్యం పాడవటమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. వక్కపొడి తినటం వలన కలిగే నష్టాల గురించి ఇపుడు తెలుసుకుందాం..
టీనేజ్ అబ్బాయిలు చాలా ఒత్తిడులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒత్తిడుల వలన సరైన ఆహారంపై శ్రద్ద చూపకపోయే సరికి, బరువు పెరుగుతారు. ఈ చిట్కాలు టీనేజ్ అబ్బాయిలలో బరువు తగ్గించటానికి సహాయపడతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగటం ద్వారా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలిపిన పద్ధతులని పాటించి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోండి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా సోకుతుంది. కావున ఇక్కడ తెలిపిన సూచనలను పాటిస్తే రోగ నిరోధక వ్యవస్థ బలపడి.. ఒమిక్రాన్ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.
Housework Benefits: ఇంట్లో పనులు చేయడం వల్ల వృద్ధుల్లో జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఓ అధ్యయం పేర్కొంది. ఈ శారీరక శ్రమ కారణంగా శారీరంగా ఆరోగ్యంగా ఉండడం సహా చురుకుదనం కాళ్లలో ధృఢత్వం లభిస్తుందని పరిశోధకులు తేల్చారు. ఆ పరిశోధన ఏంటో మీరు చూసేయండి..
ఎవరైతే వారి శరీరం దృడంగా ఉండాలని కోరుకుంటారో, వారు మరొక ఆలోచన లేకుండా బరువు పెరగడానికి పొడి మందులు ఉపయోగిస్తారు. వీటి వలన కలిగే దుష్ప్రభావాలు మరియు అపాయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
అలవాటు పడిన బిజీ లైఫ్ లో ఎన్నో ఆరోగ్య, మానసిక సమస్యలు.. వీటన్నిటికీ అల్లోపతి మందులు వాడే బదులుగా ఇలా చేస్తే సహజ సిద్ధంగా మీ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం అనేదే చాలా మందికి తెలుసుకానీ.. ఆ బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది.. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అనే విషయంపై మాత్రం చాలామందికి అవగాహన లేదు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.