Summer Big Alert 2023: వేసవి తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. రోహిణి కార్తె రాకుండానే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి ఘోరంగా మారుతోంది. రానున్న మూడ్రోజులు భగభగమండే ఎండలుంటాయనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
AP Weather Alert: ఎండాకాలం ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది.
Summer Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటం భయం కల్గిస్తోంది. రానున్న మూడ్రోజులు వడగాల్పుల తీవ్రత మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Summer Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భారీగా పెరిగాయి. రానున్న ఐదారు రోజులు మరింత పెరగవచ్చనే హెచ్చరికలున్నాయి. నిన్న, ఇవాళ పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
High Temperatures: వేసవి తీవ్రత అంతా కోస్తాంధ్ర జిల్లాల్లో కన్పిస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికమౌతోంది. రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రత కొనసాగుతోంది.
Sunstroke Tips: వేసవి పీక్స్‌లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల తీవ్రత పెరిగింది. మరి వడదెబ్బ తగలకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
High Temperatures: వేసవి ప్రతాపం చూపిస్తోంది. ఎండలు, వడగాల్పులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రాజమండ్రిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదై ఠారెత్తిస్తున్నాయి.
Summer Effect: వేసవి ప్రతాపం చూపిస్తోంది. తొలి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Road Melting: ఎండ వేడికి గుడ్డు ఉడకడం వంటి వీడియోలు చాలానే చూసుంటారు. అయితే ఎప్పుడైనా ఎండల కారణంగా రోడ్డు కరగడం, పొగలు కక్కడం వంటి దృష్యాలను చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
Summer Effect: వేసవి అప్పుడే ఠారెత్తిస్తోంది. ఎండలు భగభగమంటున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. ఈ వేసవి తీవ్రంగా ఉండనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక కూడా జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.