Sebi officials complain of toxic work culture:సెబీ చైర్ పర్సన్ మాదాభిపురి బుజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఉద్యోగుల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ.. సుమారు 500 మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వివాదంగా మారింది
Hindenburg : హిండెన్‌బర్గ్ ముందుగా చెప్పినట్లే భారత స్టాక్ మార్కెట్లకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టి బాంబు పేల్చింది. గతంలో అదానీ టార్గెట్ గా రిపోర్ట్ విడుదల చేసిన హిండెన్ బర్గ్ ఈ సారి ఏకంగా సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కృత్రిమంగా అదానీ గ్రూప్ షేర్ల వాల్యూను పెంచేందుకు ఉపయోపయోగించిన ఆఫ్ షోర్ ఫండ్స్ లలో సెబీ చైర్ పర్సన్ మదభి పురి, ఆమె భర్తకు వాటాలు తతెలిపింది. అయితే ఈ నివేదిక విజిల్ బ్లోయర్స్ బయటపెట్టినట్లు పేర్కొంది.
Hindenhurg Report: ప్రపంచ కుబేరుల్లో ఒకడైన గౌతమ్ అదానీపై తీవ్రమైన షేర్ మార్కెట్ అవకతవకల ఆరోపణలతో సంచలనమైన హిండెన్‌బర్ మరోసారి చర్చనీయాంశమౌతోంది. ఈసారి కోటక్ మహీంద్రపై ఆరోపణలు సంధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SEBI on Hindenburg: అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు మరింత సమయం కావాలని సెబీ కోరింది.
Hindenburg Report: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇప్పుడు మరో బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉంది. ఒకే ఒక్క నివేదికతో అదానీ గ్రూప్‌ని పతనావస్థకు చేర్చిన నివేదిక ఇప్పుడు మరో కంపెనీని టార్గెట్ చేసింది. హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన ఆ కంపెనీ ఏదనే విషయంలో ఇప్పుడు చర్చ సాగుతోంది.
Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అదానీ గ్రూప్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయినా కంపెనీ షేర్లు ఇంకా క్షీణిస్తూనే ఉన్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ మార్కెట్ వాటా 60 శాతానికి పైగా పడిపోయింది.
Lic investments in Adani: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఎల్ఐసీ మరోసారి చర్చనీయాంశమౌతోంది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ సామ్రాజ్యం పతనం ప్రారంభం కావడంతో ఎల్ఐసీపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అదానీ షేర్ల పతనం ఎల్ఐసీపై దుష్ప్రభావం చూపిస్తోంది.
Adani Group: అదానీ కంపెనీ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. హిండెన్‌బర్గ్ నివేదిక సృష్చించిన విలయం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. నివేదిక వెలువడిన నెలరోజుల్లోనే 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆ వివరాలు మీ కోసం..
Adani Issue: హిండెన్‌బర్గ్ అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరగడమే కాకుండా..నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Adani Effect on LIC: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ విషయంలో కూడా ఆందోళన వ్యక్తమౌతోంది. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారు నష్టాలు ఎదుర్కోవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు నిజమేంటో తెలుసుకుందాం..
Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద రోజురోజుకూ ఆవిరౌతోంది. ప్రపంచం కుబేరుల్లో అతని స్థానం దిగజారిపోతోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ఇంకా వెంటాడుతూనే ఉంది.
Adani Group: అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. గత 5 రోజుల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 66 శాతం పడిపోయింది. అటు గౌతమ్ అదానీ సంపద కూడా వేగంగా కరుగుతోంది.
Hindenburg Research: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ అవినీతి, మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల తరువాత ఆ కంపెనీ షేర్ల పతనం కొనసాగుతోంది. మరోవైపు హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ 413 పేజీల స్పష్టీకరణ జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.