హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
Holi 2024: దేశం మెుత్తం రంగుల హోలీని జరుపుకోవడానికి ముస్తాబైంది. అయితే ఈ రోజున మీ రాశిచక్రం ప్రకారం, రంగులతో హోలీ ఆడితే మీకు అంతా మంచే జరుగుతోంది. ఏ రాశి వారు ఏ కలర్ వాడాలో తెలుసుకోండి.
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?
Avoid Donating These Items On Holi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రింది వస్తువులను దానం చేయడం వల్ల సమస్యలను కోరితెచ్చుకునే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఏ వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Unknown Facts About Holi: హోలీ ఒక ప్రసిద్ధ హిందూ పండుగ. దీనిని "రంగుల పండుగ" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం అంతటా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజాలలో ఘనంగా జరుపుకుంటారు.
Boycott Bharat Matrimony.Com : ఆ వీడియో చూసిన నెటిజెన్స్, హిందూ ఫాలోవర్స్ భారత్ మ్యాట్రిమోనీ.కామ్‌పై మండిపడుతూ.. #BoycottBharatMatrimony అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోల్ చేస్తున్నారు. దీంతో బాయ్‌కాట్ భారత్ మ్యాట్రిమోనీ.కామ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ నెటిజెన్స్‌కి , హిందూ సంఘాల ఫాలోవర్స్‌కి కోపం తెప్పించేలా ఆ వీడియోలో ఏం ఉందో చూడండి.
Special Festival Advance Scheme: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ సారి కూడా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Holi 2021 Celebrations Banned | కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం కేవలం 6 రాష్ట్రాల నుంచే 80 శాతానికి పైగా కరోనా కేసులు వస్తున్నాయి. కరోనా కేసులు నమోదు అవుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
Wine Shops In Hyderabad: తాజాగా హోలీ పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు తాత్కాలికంగా నిషేధం విధించారు. వైన్ షాప్స్ బంద్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
హోలీ పండగ ఆ ఊర్లో రెండు వర్గాల మధ్య చిచ్చురేపింది. అంతే విచక్షణ కోల్పోయిన జనం ఒక మహిళపై మహిళ అనే ఇంగితం కూడా లేకుండా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న జనం ఈ దాడిని అడ్డుకోకుండా సినిమా చూస్తున్నట్టుగా చూస్తుండిపోయారు.
పాఠశాల అంటేనే చదువుల తల్లి సరస్వతి మాత నివాసం ఉండే దేవాలయంతో సమానం అని అంటారు పెద్దలు. కానీ ఓ ఊరిలోని గ్రామ పెద్దలు మాత్రం అదే పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించి పాఠశాలకు ఉండే పవిత్రను దెబ్బతీశారు. ఈ ఘోరాన్ని అడ్డుకోవాల్సిన పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఆ రికార్డింగ్ డ్యాన్సులో పాల్గొని ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ? వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియాలంటే ఇదిగో ఈ స్మాల్ స్టోరీ చూడాల్సిందే.
హోలీ పండగ సంబరాలు వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో విషాదాన్ని నింపాయి. కాపులకనపర్తి గ్రామం అంతా హోలీ పండగ సంబరాల్లో మునిగితేలుతుండగా.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు ఇలా ప్రమాదవశాత్తుగా మృత్యువాత పడటం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.