Headmaster Sleeping Naked In Front Of Students : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఒక సర్కారు బడి హెడ్ మాస్టర్ చిత్తుగా స్కూల్ కి తాగి వచ్చి మద్యం మత్తులో విద్యార్థిని, విద్యార్థుల ముందే నగ్నంగా పడుకున్న వైనం ఇది. హెడ్ మాస్టర్ స్కూల్లో విద్యార్థుల ఎదుట నగ్నంగా పడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Rice, Salt in Mid-day Meal: ఎదిగే వయస్సులో పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం.. నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల్లో పౌష్టికాహర లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంది.
AP Govt, Schools: ఏపీలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
AP Schools: పిల్లలు ఏప్రిల్ చివరి వరకు ఆ స్కూళ్లో చదువుకున్నారు. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేశారు. తిరిగి బడులు తెరుచుకోవడంతో సంతోషంగా స్కూల్ కు వెళ్లారు. కాని అక్కడ స్కూల్ లేదు. విద్యార్థులంతా షాకయ్యారు. పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
ap schools latest news: ap govt seeks donations to build school infrastructure : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పన కోసం విరాళాల సేకరణ చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది గవర్నమెంట్. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం.
తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
పాఠశాల అంటేనే చదువుల తల్లి సరస్వతి మాత నివాసం ఉండే దేవాలయంతో సమానం అని అంటారు పెద్దలు. కానీ ఓ ఊరిలోని గ్రామ పెద్దలు మాత్రం అదే పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించి పాఠశాలకు ఉండే పవిత్రను దెబ్బతీశారు. ఈ ఘోరాన్ని అడ్డుకోవాల్సిన పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఆ రికార్డింగ్ డ్యాన్సులో పాల్గొని ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ? వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియాలంటే ఇదిగో ఈ స్మాల్ స్టోరీ చూడాల్సిందే.
ఎక్కాలు కూడా రాని మాస్టార్ల చేతిలో రేపటి పౌరుల 'భవిష్యత్'.. ఈ విషయం గురించి మాటల్లో చెప్పడం కంటే.. దృశ్యరూపంలో చూస్తేనే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకూ ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017-18 వార్షిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి దరఖాస్తుల సమర్పణకు గడువు విధించినప్పటికీ, నెలరోజుల్లో ఉపకార వేతనాలకు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించేలా సంక్షేమ చర్యలు ఊపందుకున్నాయి.
ఎవరు అర్హులు?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.