English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• UAE NZ 91/0 (7.4)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Honey trap

Honey trap

Honey Trap: భార్యాభర్తల హనీ ట్రాప్.. నగ్న వీడియోలతో 100 మంది నిలువునా మోసం
Honey trap Jan 15, 2026, 05:37 PM IST
Honey Trap: భార్యాభర్తల హనీ ట్రాప్.. నగ్న వీడియోలతో 100 మంది నిలువునా మోసం
Wife And Husband Honey Trap 100 Persons Effected From Fraud: సోషల్ మీడియా వినియోగించి టెప్టింగ్ సందేశాలతో మగవారిని ఆకర్షించి భార్యాభర్తలు మోసానికి పాల్పడిన ఉదంతం బయటపడింది. వీరి ట్రాప్ లో వంద మంది మోసపోగా.‌. రూ.కోట్లలో భార్యాభర్తలు నిలువునా మోసానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ ప్రాంతంలో జరగ్గా.. హనీ ట్రాప్ సంఘటన సంచలనం రేపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి ‌
Honey Trap: నగ్నంగా వీడియో కాల్స్..అన్ని చూపించి రూ. 3.80 కోట్లు నొక్కేశారు!
Andhra Pradesh Sep 21, 2025, 12:35 PM IST
Honey Trap: నగ్నంగా వీడియో కాల్స్..అన్ని చూపించి రూ. 3.80 కోట్లు నొక్కేశారు!
Honey Trap In Kurnool: ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. నగ్న వీడియో కాల్స్ చేస్తామని నమ్మించి పలువురి దగ్గర 3.8 కోట్ల రూపాయలను దండుకున్న తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 
Honey Trap: 80 ఏళ్ల ముసలోడితో నలుగురు కత్తిలాంటి అమ్మాయిలు..దర్జాగా రూ.8 కోట్లు లేపేశారు!
Honey trap Aug 9, 2025, 10:37 PM IST
Honey Trap: 80 ఏళ్ల ముసలోడితో నలుగురు కత్తిలాంటి అమ్మాయిలు..దర్జాగా రూ.8 కోట్లు లేపేశారు!
Honey Trap for 80 Years Oldman in Mumbai: అమ్మాయిల తీపి మాటలు, ఆకర్షణీయమైన సందేశాలు ఎవరినైనా మోసం చేయగలవు. అది నిజమని చెప్పడానికి ఈ వార్త నిదర్శనం. ఇటీవల ముంబైలోని 80 ఏళ్ల వృద్ధుడు హనీ ట్రాప్‌లో చిక్కుకుని ఏకంగా రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు. అసలు ఏం జరిగింది..? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Honey Trap: 1, 2 కాదు ముగ్గురితో 80 ఏళ్ల తాత సరసాలు.. తీరా రూ.9 కోట్లు స్వాహా
Cyber Crime Aug 8, 2025, 06:19 PM IST
Honey Trap: 1, 2 కాదు ముగ్గురితో 80 ఏళ్ల తాత సరసాలు.. తీరా రూ.9 కోట్లు స్వాహా
80 Years Old Man Loss Rs 9 Crore With 3 Women Honey Trap Here Full Details: వలపు వలతో ముసలోడిని చేప పిల్లలా గాలం వేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మహిళలతో మాయ మాటలు చెప్పి రూ.కోట్లు కాజేశారు. మోసం గ్రహించిన వృద్ధుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వృద్ధుడిని మోసగించిన విధానం చూసి పోలీసులే షాకయ్యారు.
Honey trap scandal in karnataka  18 bjp mlas suspended pa
Karnataka Mar 21, 2025, 09:20 PM IST
Honey Trap: కర్ణాటకలో హనీట్రాప్ లొల్లి.. అసెంబ్లీలో రచ్చ రచ్చ..
Karnataka Honey trap: కర్ణాటకలో హనీట్రాప్ దుమారం అసెంబ్లీని కుదిపేసింది. దీనిలో 40 మందికిపైగా బాధితులు  పార్టీల కతీతంగా నేతలు ఉన్నారని కూడా నేతలు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని అపోసిషన్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈరోజు అసెంబ్లీలో దీనిపై చర్చజరగాలని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ 18 బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు మాసాల పాటు సస్పెండ్ చేశారు.  
Honey Trap: 'హనీ ట్రాప్‌ ఉచ్చు'లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎవరినీ వదలమని సీఎం హెచ్చరిక
Honey trap Mar 21, 2025, 03:53 PM IST
Honey Trap: 'హనీ ట్రాప్‌ ఉచ్చు'లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎవరినీ వదలమని సీఎం హెచ్చరిక
Siddaramaiah Hot Comments Karnataka Honey Trap Scandal: హనీ ట్రాప్‌ ఉచ్చులో మంత్రులు, ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు. అయితే వారిని ఎవరినీ కూడా తాము రక్షించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. విచారణ చేయిస్తామని తెలిపారు.
Honey Trap: వైజాగ్‌లో కిలేడీ హల్‌చల్‌.. అబ్బాయిలకు మత్తుమందు ఇచ్చి నగ్న ఫొటోలతో
Honey trap Oct 7, 2024, 05:23 PM IST
Honey Trap: వైజాగ్‌లో కిలేడీ హల్‌చల్‌.. అబ్బాయిలకు మత్తుమందు ఇచ్చి నగ్న ఫొటోలతో
Women Honey Trap To NRIs At Vizag: ధనవంతుల కొడుకులను వలలో వేసి తన కుట్రలు, కుతంత్రాలతో ఓ మహిళ దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకున్న మోసం చేస్తున్న ఆమెను అదపులోకి తీసుకున్నారు.
Dating Scam: పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి అమ్మాయిల మోసం.. ఏడుగురి ముఠా అరెస్ట్
Dating apps Jun 12, 2024, 02:44 PM IST
Dating Scam: పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి అమ్మాయిల మోసం.. ఏడుగురి ముఠా అరెస్ట్
Mosh Pub Dating Scam Case Pub Owner And Delhi Gang Arrest: డేటింగ్‌ యాప్స్‌తో అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయిలు పరిచయం పెంచుకుని పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగిస్తారు. భారీగా బిల్లు వేసి అనంతరం తుర్రుమంటారు.
Honey Trap: హానీ ట్రాప్.. 50 మంది పురుషులను బెదిరించిన మహిళ.. రంగంలోకి దిగిన పోలీసులు
National news Aug 21, 2023, 02:58 PM IST
Honey Trap: హానీ ట్రాప్.. 50 మంది పురుషులను బెదిరించిన మహిళ.. రంగంలోకి దిగిన పోలీసులు
మహిళల్లో కొంత మంది డబ్బు సంపాదించటం కోసం ఎంత ఘోరానికి అయినా తలపడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరి హల్ చల్ ఎక్కువగా ఉంది. అబ్బాయిలు ఈ హానీ ట్రాప్ లలో చిక్కుకొని భారీగా నష్టాలని చవి చూస్తున్నారు. 
Viral News: హనీమూన్‌లో బట్టబయలైన అసలు విషయం..ఒక్కసారిగా అమ్మాయి షాక్‌..
Honey trap Jun 20, 2023, 03:39 PM IST
Viral News: హనీమూన్‌లో బట్టబయలైన అసలు విషయం..ఒక్కసారిగా అమ్మాయి షాక్‌..
Honey Trap Viral News: సోషల్‌ మీడియా వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల అన్‌లైన్‌ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇటీవలే ఓ అమ్మాయి చేసిన మోసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మోసం ఏంటో ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Lady constable Honey trap: లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్‌పై భర్త ఫిర్యాదు
Honey trap May 18, 2021, 11:49 PM IST
Lady constable Honey trap: లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్‌పై భర్త ఫిర్యాదు
Lady constable's Honey trap: హైద‌రాబాద్: ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మహిళా కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తూ ప్రేమ పేరుతో పెళ్లి కానీ మగవారిని హనీ ట్రాప్ చేసి వరుస పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటోందని పేర్కొంటూ సంధ్యా రాణి అనే యువతిపై షాబాద్ మండలం, హైతబాద్‌కు చెందిన చరణ్ తేజ అనే యువకుడు శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు.
Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్
ISI blackmail Aug 24, 2020, 08:40 PM IST
Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్
భారత్‌లో స్లీపర్ సెల్స్‌ని, ఏజెంట్స్‌ని రిక్రూట్ చేసుకునేందుకు ఐఎస్ఐ హని ట్రాప్ ( ISI honey trap ) పద్ధతిని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియక హనీ ట్రాప్ ( Honey trap ) ఉచ్చులో చిక్కుకుని కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు, ఐఎస్ఐకి ఏజెంట్స్‌గా ( ISI agents ) మారుతున్న ఉదంతాలు కూడా తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి.
విశాఖ నేవీలో గూఢచర్యం కేసులో కీలక కుట్రదారు అరెస్ట్
Indian Navy May 15, 2020, 06:57 PM IST
విశాఖ నేవీలో గూఢచర్యం కేసులో కీలక కుట్రదారు అరెస్ట్
విశాఖ నేవీలో హనీ ట్రాప్ ద్వారా గూఢచర్యానికి పాల్పడిన కేసులో కీలక కుట్రదారు మొహమ్మద్ హరూన్ హాజి అబ్ధుల్ రెహ్మాన్ లక్డావాలాను ఎన్ఐఏ బృందాలు ముంబైలో అరెస్ట్ చేశాయి. శుక్రవారం ముంబైలో అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ సందర్భంగా అతడి నివాసంలో సోదాలు జరిపిన జాతీయ దర్యాప్తు ‌బృందాలకు భారీ మొత్తంలో డిజిటల్ యంత్రాల పరికరాలు, పత్రాలు లభ్యమయ్యాయి.
ప్రేమ, పెళ్లి పేరిట వల.. లక్షల్లో మోసం.. కిలేడీ బాగోతం
Honey trap Dec 29, 2017, 12:08 PM IST
ప్రేమ, పెళ్లి పేరిట వల.. లక్షల్లో మోసం.. కిలేడీ బాగోతం
ప్రేమ, పెళ్లి పేరుతో బాగా డబ్బున్న కుర్రాళ్లు, ప్రముఖులకి వల వేస్తూ వారిని నిలువు దోపిడీ చేస్తోన్న ఓ కిలాడీ బాగోతం ఇది.

Trending News

  •  Srikalahasti Rahu ketu puja: శ్రీకాళ హస్తిలో రాహు, కేతు పూజలు రద్దు.. అసలు కారణం ఏమిటంటే..?
    Srikalahasti

    Srikalahasti Rahu ketu puja: శ్రీకాళ హస్తిలో రాహు, కేతు పూజలు రద్దు.. అసలు కారణం ఏమిటంటే..?

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ వచ్చే రెండు అండర్ 19 వరల్డ్ కప్‌లలో పాల్గొనడు.. ఎందుకంటే..?
    Vaibhav Sooryavanshi
    Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ వచ్చే రెండు అండర్ 19 వరల్డ్ కప్‌లలో పాల్గొనడు.. ఎందుకంటే..?
  • YS Jagan: వంద మందితో వైసీపీ ధినేత జగన్ కు Z+ సెక్యూరిటీ..?
    Adhra Pradesh EX CM YS Jagan Mohan Reddy
    YS Jagan: వంద మందితో వైసీపీ ధినేత జగన్ కు Z+ సెక్యూరిటీ..?
  • Telangana Muncipal Elections: నేటి సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. మూగబోనున్న మైకులు..
    Municipal elections
    Telangana Muncipal Elections: నేటి సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. మూగబోనున్న మైకులు..
  • Chandrababu: కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం.. వేగంగా పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
    CM Chandrababu
    Chandrababu: కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం.. వేగంగా పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
  • BCCI: బీ గ్రేడ్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. స్టార్ట్ క్రికెటర్స్ స్థాయి తగ్గిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం..
    BCCI Down Graded Virat Rohit
    BCCI: బీ గ్రేడ్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. స్టార్ట్ క్రికెటర్స్ స్థాయి తగ్గిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం..
  • YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
    YS Sharmila
    YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
  • Tiger Terror: 4 జిల్లాల్లో పెద్దపులి అలజడి.. 8 ఆవులపై దాడి..
    Wild Tiger
    Tiger Terror: 4 జిల్లాల్లో పెద్దపులి అలజడి.. 8 ఆవులపై దాడి..
  • Heat Waves in Feb: ఫిబ్రవరిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ యేడాది రికార్డ్ బ్రేక్ ఎండలు..
    Telangana Heat Waves
    Heat Waves in Feb: ఫిబ్రవరిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ యేడాది రికార్డ్ బ్రేక్ ఎండలు..
  • Suma Cash Program News: సుమ 'క్యాష్' అంతా మోసం..బండారం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!
    suma cash show
    Suma Cash Program News: సుమ 'క్యాష్' అంతా మోసం..బండారం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x