Damagundam VLF Radar Station: భారత రక్షణకు సంబంధించిన రాడార్ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సంజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Mission Gaganyaan: మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ మిషన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఈ మిషన్‌కు సంబంధించి కీలక పరీక్షలు త్వరలో జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ చేరాలనుకునే వ్యక్తులకు గుడ్‌న్యూస్ అని భావించవచ్చు. 10+2 TES 49 కోర్సులకు సంబంధించిన నోటిఫికేష్‌ను విడుదల చేస్తున్నట్లు ఆర్మీ తన వెబ్సైట్ joinindianarmy.nic.in లో పేర్కొంది. మరిన్ని వివరాల కోసం ఇది చదవండి.
INS Vikrant in Indian Navy: భారత్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక 'ఐఎన్ఎస్ విక్రాంత్ 'ను కొచ్చీ షిప్‌యార్డు లిమిటెడ్ (సీఎస్ఎల్) గురువారం(జూలై 28) భారత నావికా దళానికి అందజేసింది. ఆగస్ట్ 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీలో దీని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Agnipath Recruitment 2022: దేశవ్యాప్తంగా వివాదం రేపిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ప్రారంభమైంది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో భాగంగా నావికాదళం తొలిబ్యాచ్‌లో 20 శాతం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
R-Day Tableau: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కవాతులో మెుత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి.
Explosion in INS Ranvir: ఇంటర్నల్ కంపార్ట్మెంట్లో ప్రమాదంపై సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారని.. పరిస్థితిని త్వరగానే అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు వెల్లడించారు. నౌకలో ఎలాంటి మెటీరియల్ డ్యామేజ్ జరగలేదని తెలిపారు.
Indian Army Vacancies: ఆర్మీలో భారీగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
INS Dhruv: ఇండియన్ నేవీలో మరో పవర్ఫుల్ అస్త్రం చేరింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన గూడఛారి నౌక ఐఎన్ఎస్ ధ్రువ్ జాతికి అంకితం కానుంది. ఈ నౌక మిగిలిన నౌకల కంటే చాలా భిన్నమైంది. దీని ప్రత్యేకతలిలా ఉన్నాయి.
Indian Navy: ఇండియన్ నేవీ మరింతగా బలోపేతమైంది. అత్యాధునిక శక్తివంతమైన రెండు ఛాపర్లు భారతీయ నేవీ అమ్ములపొదికి చేరాయి. మరో 22 ఛాపర్లు త్వరలో రానున్నాయి. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అత్యాధునిక హెలీకాప్టర్లు వస్తున్నాయి.
Oxygen Recycling system: కరోనా మహమ్మారి ధాటికి ఏర్పడిన విపత్కర పరిస్థితులతో జనం అల్లాడిపోతున్నారు. వేలాదిమందికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అందుకే ఇండియన్ నేవీ రూపొందించిన సరికొత్త పరికరం చర్చనీయాంశంగా మారుతోంది. ఆక్సిజన్ అవసరాల్ని తక్కువ ఖర్చులో తీర్చేదిగా కన్పిస్తోంది.
ONGC Sunken Barge P 305, Cyclone Tauktae: ముంబై: తౌక్టే తుపాను చాలా మంది జీవితాల్లో పెను విషాదం నింపింది. మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక (ONGC Barge P 305) తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది.
భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక మిస్సైల్ చేరింది. ఈ రోజు ఉదయం భారత నౌకాదళం (Navy) యాంటీషిప్ మిస్సైల్ (anti-ship missile) ను విజయవంతంగా పరీక్షించింది. కొర్వెట్టి ఐఎన్ఎస్ ప్రభల్ (INS Prabal ) నుంచి జరిపిన ఈ యాంటీ మిస్సైల్ ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత నావికాదళం ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
విశాఖ నేవీలో హనీ ట్రాప్ ద్వారా గూఢచర్యానికి పాల్పడిన కేసులో కీలక కుట్రదారు మొహమ్మద్ హరూన్ హాజి అబ్ధుల్ రెహ్మాన్ లక్డావాలాను ఎన్ఐఏ బృందాలు ముంబైలో అరెస్ట్ చేశాయి. శుక్రవారం ముంబైలో అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ సందర్భంగా అతడి నివాసంలో సోదాలు జరిపిన జాతీయ దర్యాప్తు బృందాలకు భారీ మొత్తంలో డిజిటల్ యంత్రాల పరికరాలు, పత్రాలు లభ్యమయ్యాయి.
ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంలో మార్చి 18-28 వరకు జరగనున్న మిలాన్ మల్టీలేటెరల్ నావల్ ఎక్సర్సైజ్పై కరోనావైరస్ ప్రభావం పడింది. 40 దేశాలు పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.