Here is Asia Cup 2022 India Super Four Schedule: రెండు వరుస విజయాలతో టీమిండియా ఆసియా కప్ 2022 సూపర్ 4కు చేరింది. సూపర్ 4లో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో కాలుష్యం కూడా ఒకటి. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే వాటి కారణంగా వాయు కాలుష్యం రెట్టింపు అవుతుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించటానికి హాంగ్ కాంగ్ లో కాలుష్యాన్ని కనిపెట్టే సెన్సార్ లను తీసుకొచ్చారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ మిషన్ ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి ఎయిరిండియా విమానాల రాకపోకల (Hong Kong Bans Air India's Vande Bharat Mission flights)ను హాంకాంగ్ నిషేధించింది.
ఆసియా కప్ 2018లో భారత్ శుభారంభం చేసింది. టీమిండియా హాంకాంగ్‌పై విజయం సాధించింది. మంగళవారం గ్రూప్-ఎలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా టాస్ ఓడిపోయి భారత్ బ్యాటింగ్‌కి దిగగా.. శిఖర్ ధవన్ (120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127) సెంచరీతో, అంబటి రాయుడు (60 పరుగులు) అర్థ సెంచరీతో జట్టును ముందుండి నడిపించారు.
ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా నేడు జరుగుతున్న 4వ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడుతున్న భారత జట్టు ధీటైన ప్రదర్శన కనబరుస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ 105 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. శిఖర్ ధవన్ వన్డే ఇంటర్నేషనల్ కెరీర్లో ఇది 14వ సెంచరీ కావడం విశేషం. తన సెంచరీతో శిఖర్ ధవన్ ఆసియా కప్ 2018 పోటీలకు శుభారంభాన్ని ఇచ్చాడు. అంతకన్నా ముందుగా బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 70 బంతుల్లో 60 పరుగులు (4X3, 6X2) చేసి ఎహ్సాన్ నవాజ్ బౌలింగ్‌లో స్కాట్ మెక్కెంచీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.