Raja Singh Letter To CP On Hyderabad Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం విషయమై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అంతేకాకుండా భక్తులకు నిమజ్జనం విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు.
Ganesh Immersion in Hussainsagar: వినాయక చవితి ఉత్సవాలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై పిటిషన్ దాఖలైంది. దీనిపైన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
Hyderabad Ganesh Immersion 2022: హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై వివాదం కొనసాగుతోంది. ఎప్పటిలానే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా.. హిందూ సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
Hyderabad Rains:హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్నిప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Flash Floods: హైదరాబాద్ కు పెను గండం ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలకు ఊహించని వరద వస్తోంది. అటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పటికే డేంజర్ లెవల్ దాటిపోయింది.
Hyderabad Floods: హైదరాబాద్ కు గండం ముంచుకొస్తోందా? భాగ్యనగరంలో వరద విలయం స్పష్టించనుందా? లోతట్టు ప్రాంతాలు కకావికలం కానున్నాయా? అంటే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసుల్లో ఇదే భయం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ పాటు నగర శివారు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.
Ganesh Immersion:హైదారాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై మళ్లీ వివాదం మొదలైంది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ప్రభుత్వం చెబుతుండగా.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం తగ్గేదే లే అంటోంది. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విగ్రహాలను హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బేబి పాండ్స్‌లో వాటిని నిమజ్జనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Hyderabad Floods: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దైంది. వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి
Walk Way: చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో మరో అద్భుతం సాక్షాత్కారం కానుంది. హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే కట్టడం నిర్మితం కానుంది. అదేంటో చూద్దాం.
Telangana high court CJ: హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ అందంగా ఉంటుందని చెప్తే విన్నానని... కానీ అక్కడికి వెళ్లాక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ పేర్కొన్నారు.
Immersion of Hyderabad's tallest Ganesh : ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడిలో చేరడానికి ముందుకు సాగుతున్న తరుణంలో గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఖైరతాబాద్ గణేషుని ఊరేగింపు కొనసాగింది.
TS Govt to File Petition on Vinayaka Nimajjanam: దీంతో వేలాది విగ్రహాల గురించి, భక్తుల మనోభావాలపై అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులను మొత్తం సుప్రీంకోర్టుకు వివరించాలని, నిమజ్జనానికి అనుమతి కోరాలని సమావేశంలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Telangana govt to file review petition in High Court : హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని వినాయక చవితికి ఒక రోజు ముందు హైకోర్టు తీర్పు వచ్చిందని, అయితే అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Telangana High court on Ganesh chaturthi 2021: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో (Ganesh Chaturthi 2021) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని హై కోర్టు స్పష్టంచేసింది.
Water Level in Hussain Sagar crosses FTL | భారీ వర్షాలు భాగ్యనగర వాసులను అభాగ్యులుగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది ఇళ్లు నీటమునిగాయి. కొన్ని వీధులు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నేడు సైతం మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.