World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో అసలు ఆట మిగిలింది. నాకౌట్ దశ సెమీస్ జరగాల్సి ఉంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియాల్లో టైటిల్ గెలిచేది ఎవరు, క్రికెట్ విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
Afghan Cricket: ఐసీసీ ప్రపంచకప్ 2023లో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ మాజీ ఛాంపియన్లు చేతులెత్తేస్తే పసికూన ఆఫ్ఘన్ అద్బతాలు చేసింది. అందుకే క్రికెట్లో ఆఫ్ఘన్ ఇక పసికూన కానేకాదని చెప్పాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 లీగ్ దశ దాదాపుగా ముగిసినట్టే. ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్ ఇవాళ ఆడనుంది. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్ అంత కీలకమైంది కాకపోయినా..క్లీన్‌స్వీప్ చేసేందుకు దోహదపడనుంది.
ICC World Cup 2023 Semi Finals: వరల్డ్ కప్ సెమీస్ నాలుగు జట్లు బెర్త్‌లు ఫిక్స్ చేసుకున్నాయి. న్యూజిలాండ్‌తో టీమిండియా, దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఒక వేళ వర్షం కారణంగా సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ఎవరు ఫైనల్ చేరుకుంటారు..? ఏ టీమ్‌కు అవకాశాలు ఉంటాయి..? వివరాలు ఇలా..
Ind vs Nz: ఐసీసీ ప్రపంచకప్ 2023 లీగ్ దశ దాదాపుగా ముగిసింది. మరో 1-2 మ్యాచ్‌లతో అసలు సిసలు సెమీస్ జరగనున్నాయి. ఒక సెమీపైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా కాగా రెండవది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ దాదాపుగా ఖరారైంది.
World Cup 2023 Semi Finals Qualification Scenario: ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.. పాకిస్థాన్ సెమీస్ చేరుతుందా..? లేదా..? అని. పాక్ సెమీస్ చేరాలంటే ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఛేజింగ్‌లో అయితే ఆశలు వదిలేసుకోవాల్సిందే.
World Cup 2023 Semifinal Teams: ఐసీసీ ప్రపంచకప్ 2023లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సెమీస్ స్థానాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఇకా ఒక స్థానం మిగిలే ఉంది. ఆ స్థానం కోసం న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Glenn Maxwell: అందుకే ఈ ఆటను క్రికెట్ అంటారు. క్రికెట్ అంటే అందుకే అందరికీ అంత క్రేజ్. క్రికెట్లో ఏమైనా జరగవచ్చు. అందుకే ఆస్ట్రేలియన్లను అంత తేలిగ్గా తీసుకోవద్దంటారు. ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఇందుకు ఉదాహరణ.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియా, దక్షిణాఫ్రికాలు సెమీఫైనల్స్ చేరగా మిగిలిన రెండు జట్లు ఏవనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇండియా ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో సెమీస్ తలపడే పరిస్థితి ఉందా లేదా, ఏం జరిగితే అది సాధ్యమౌతుంది..ఆ వివరాలు మీ కోసం..
AFG vs AUS: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ కీలకమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబై వాంఖేడ్ స్డేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి.
Afghan vs Aus: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నీలో ఇవాళ్టి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఆ జట్టుకు ఇవాళ గెలవక తప్పని పరిస్థితి. మరోవైపు ఈ జట్టు ఓడితే ఇంకో జట్టుకు సెమీస్ అవకాశాలు బతికుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 లీగ్ దశ త్వరలో ముగియనుంది. నాకౌట్ దశ ప్రారంభమైతే చావో రేవో తేలిపోనుంది. సెమీస్ బరిలో చేరే విషయమై పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తకాన్ జట్ల మధ్య పోటీ పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Vs South Africa Playing11 and Dream11 Team: దక్షిణాఫ్రికాతో నేడు టీమిండియా తలపడనుంది. టోర్నీలో వరుస విజయాలు సాధించి.. రెండు జట్లు సెమీస్ చేరుకోవడంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు పైచేయి సాధించేందుకు సిద్ధమైన మ్యాచ్ ఇది. సెమీస్‌కు చేరుకున్న రెండు జట్ల మధ్య మ్యాచ్‌పై ఆసక్తి పెరుగుతోంది.
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో మొదట్నించీ అద్భుతాలే జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అదృష్టం కలిసొచ్చింది. వరుణుడు కరుణించడంతో పాక్ శ్రమకు గుర్తింపు లభించింది. పూర్తి వివరాలు ఇలా
World Cup 2023 NZ vs Pak: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఓడిందంటే ఇక నాకౌట్ కాకతకప్పని పరిస్థితి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023 Semis Chances: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నీ ఆసక్తిగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ అట్టడుగున ఉండిపోగా టీమ్ ఇండియా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు ఏ మేరకున్నాయో ఆసక్తి కల్గిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
World Cup Points: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నా టీమ్ ఇండియా ఇంకా రెండవ స్థానంలోనే నిలిచింది. ఒక మ్యాచ్ ఓడిన దక్షిణాఫ్రికా మాత్రం అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఏ జట్టు స్థానం ఎలా ఉందో పరిశీలిద్దాం.
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమ్ ఇండియాకు పరాజయాలో ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయిన శ్రీలంకకు జరగనుంది. ఈ క్రమంలో రెండు జట్ల బలాబలాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.