Covid Vaccines: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ పొందిన వ్యక్తుల్లో.. కరోనావైరస్ బారిన పడకుండా ఫస్ట్ డోస్ తీసుకున్న వారితో పోలిస్తే అధిక స్థాయిలో రోగనిరోధక శక్తి ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
Oxford Study on Vaccines: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో పరిశోధన కీలక విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం విషయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తాజా అధ్యయనం వెల్లడించిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఫైజర్ వ్యాక్సిన్ మరో సైడ్ ఎఫెక్ట్ అమెరికాలో వెలుగు చూసింది. అయితే ఈసారి సైడ్ ఎఫెక్ట్ సంగతేమో గానీ..వ్యాక్సిన్ సామర్ధ్యంపై సందేహాల్ని లేవనెత్తుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్శ్కు కరోనా వైరస్ సోకింది.
చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి అవసరమేంటనేది కరోనా కారణంగా ప్రతి ఒక్కరికీ బాగా తెలుస్తోంది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవడమే తక్షణ పరిష్కారమార్గంగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు సరే..మీకు ఆ అలవాట్లుంటే మాత్రం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అవేంటో తెలుసుకోండి..
కరోనా వైరస్ సమస్య ఇంకా అలాగే ఉంది. కచ్చితంగా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉండటం మరిచిపోరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని పదే పదే చేతులతో తాకవద్దు. కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
విటమిన్ డి తక్కువగా ఉన్న వారికి కరోనావైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో చాలామంది తమకు తాము సొంతంగా విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు.
Vitamin D foods: శరీరంలోని ప్రతి అవయవానికీ విటమిన్ డి అత్యవసరం. వెంట్రుకలు, చర్మం, కండరాలు, ఎముకలు.. అన్నీ సమర్ధంగా, ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్ డి సరిపడా అందాలి. కానీ ఈ విటమిన్ లోపం సర్వసాధారణమైపోయింది. ఎండ తగలకపోవడం, డి విటమిన్ లభించే ఆహారం సరిపడా తీసుకోకపోవడం.. ఇలా విటమిన్ డి లోపానికి బోలెడన్ని కారణాలు.
ఒకసారి సోకే ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తగ్గుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం, వాటి పనితీరు క్రమేపీ తగ్గిపోతుంది.
Sattvic Drinks | దేవీ నవరాత్రుల ( Navratri ) సమయంలో చాలా మంది ఉపవాస దీక్ష ( Fasting ) తీసుకుంటారు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ సమయంలో ఎలాంటి భోజనం చేయాలి.. ఎలాంటి పానీయాలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారికి ఈ టిప్స్.
ఉసిరి ( Amla ) తినడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. నిజానికి దాని రుచి కన్నా... దాని వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుంటే మీ దైనందిన జీవితంలో ( Lifestyle ) ఉసిరి వాడకాన్ని మీరు వెంటనే పెంచుతారు.
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం (Food) విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం.
వాతావరణం మారుతున్నందున ఈ రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జలుబు, దగ్గు ( Cough and Cold ) వచ్చే ప్రమాదం ఉంది.
తులసి ఆకుల్లో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. తులసి ఆకులను తింటే ప్రయోజనాలు, లాభాలు తప్ప నష్టాలు అస్సలు ఉండవు. అలాంటి తులసి ఆకులను పాలలో ఉడకబెట్టి తాగితే.. ఎంతటి దీర్ఘకాలిక వ్యాధులైన ఇట్టే దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.