Digestive System: మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటమనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో కీలకమైంది జీర్ణక్రియ. జీర్ణ వ్యవస్థ బాగున్నంతవరకూ ఏ సమస్యలు దరిచేరవు. ఒకసారి జీర్ణవ్యవస్థ మందగించిందంటే వివిధ రకాల సమస్యలు చుట్టుముడతాయి.
Chikki For Immunity Boosting In Winter Season: చలి కాలంలో చాలా మంది మార్కెట్లో లభించే చిరుదిండ్లు తింటున్నారు. అయితే ఇవి శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని బదులుగా వేరుశనగలతో తయారు చేసి చిక్కిలను తినాల్సి ఉంటుంది.
Why women more prone to side effects of COVID vaccine : మహిళలకే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయా ? ఒక వేళ అదే నిజమైతే అలా ఎందుకు జరుగుతుంది ? ఈ వాదనలపై వైద్య నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కరోనా వైరస్ నుంచి ప్రాణాల్ని రక్షించుకోడానికి మార్గం ఒకటే. అది బలమైన రోగ నిరోధక శక్తి. దురదృష్టవశాత్తూ ప్రజల్లో ఇది తగ్గుతోందని బ్రిటీషు శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
మీ చుట్టూ ఉన్న అందరికీ కరోనా వైరస్ సోకి..మీకు సోకలేదా ? మీ అందరూ కరోనా వైరస్ బారిన పడి..మీలో ఒకరికి రాలేదా? దీనికి కారణం ఇమ్యూనిటీ అని ఇప్పటివరకూ భావిస్తున్నాం. కానీ అంతకంటే ముఖ్యం మీ బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూపుల్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఆధారపడి ఉంటుందనేది తాజా అధ్యయనాలు చెబుతున్న మాట.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19తో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T కణాల ( T Cells ) పాత్రే కీలకం అని పరిశోధకులు చెబుతున్నారు. కరోనావైరస్కి ( Coronavirus ) శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అహర్నిశలు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనా వైరస్ సంక్రమణ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వైరస్ ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు. తెలిసో తెలియకో మనకు సోకే ప్రమాదముంది. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇక ఆ వైరస్ మీ ఇంట్లోకి చొరబడదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.