Benefits of Filing ITR: ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల కేవలం టాక్స్ రిఫండ్ మాత్రమే కాకుండా మనకు దీర్ఘకాలంలో పనికొచ్చే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని ఇకపై ఎప్పుడూ అస్సలే లైట్ తీసుకోరు. ఆ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి
Income Tax Filing Online: మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..? మీకు ఎక్కువ సమయం లేదు. జూలై 31వ తేదీతో గడువు ముగియనుంది. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో మాత్రం కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.
Income Tax Latet Update: ఐటీఆర్ ఫైల్ చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఫారమ్ 16ను సమర్పించాల్సి ఉంటుంది. ఏ ట్యాక్స్ విధానం ఎంచుకోకపోతే.. డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం అమలవుతుంది.
Pan Card Updates: పాన్ కార్డు ఇటీవలి కాలంలో ఇదొక అత్యవసర డాక్యుమెంట్‌గా మారుతోంది. ముఖ్యంగా నిర్దిష్టమైన ఆర్ధిక లావాదేవీలకు తప్పనిసరి. భవిష్యత్‌లో పాన్ కార్డు సైతం ఆధార్ కార్డులా మ్యాండేటరీ కావచ్చు. అంత ముఖ్యమైన పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయా..ఏం చేయాలి
How To Check Income Tax Notice Online: మీరు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న తప్పులతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.
Income tax Dates: ఆదాయపు పన్నుకు సంబంధించి కీలక విషయాలు ప్రతియేటా గుర్తుంచుకోవాలి. ఐటీ రిటర్న్స్ పైల్ చేయడం, రిఫండ్ క్లైమ్ ఇతర వివరాలు, పన్ను చెల్లింపులు ఇలా కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి.
Income Tax Saving Tips 2023: పన్ను చెల్లింపుదారులకు ఎప్పుడు ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయాలా..? పాత పన్ను విధానం ఎంచుకోవాలా..? అని ఆలోచిస్తుంటారు. మీరు వివిధ పథకాల్లో పెట్టబడి పెడుతుంటే.. పాత పన్ను విధానం ఎంచుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
Zero Tax for 12 Lakhs Income: మీ వార్షిక జీతం రూ.10 లక్షలపైనా ఉందా..? ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. ఎలాగని ఆలోచిస్తున్నారా..? ఇంకేందుకు ఆలస్యం పూర్తి వివరాలు చదివేయండి..
Post office Saving Scheme: ప్రస్తుతం ఉద్యోగవర్గాల్లో ట్యాక్స్ రెజీమ్ ప్రస్తావన నడుస్తోంది. పాత ట్యాక్స్ విధానం లేదా కొత్త ట్యాక్స్ విధానం రెండింటిలో ఏది ఎంచుకుంటారనే చర్చ సాగుతోంది. అటు కంపెనీలు కూడా ఉద్యోగుల్ని ఇదే అడుగుతున్నాయి.
Tax Regime Options for Individual Taxpayer: ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న పాత ట్యాక్స్ విధానం లేదా కొత్త ట్యాక్స్ విధానంలో దేన్ని ఎంచుకోవాలనే ఆప్షన్ వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
Income Tax Return Last Date 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జూలై 31న తేదీని ప్రభుత్వం లాస్ట్ డేట్‌గా ప్రకటించింది. ఈ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. జరిమానాతోపాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.
New Tax Regime: ఇన్‌కంటాక్స్‌లో పాత, కొత్త విధానాలున్నాయి. ఇందులో న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ప్రభుత్వం కొంత మినహాయింపులు ఇస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న న్యూ ట్యాక్స్ రెజీమ్ పరిధిలో మీరుంటే..కలిగే ఆ ప్రయోజనాలు, మినహాయింపులేంటో తెలుసుకుందాం..
Fixed Deposit Interest Rates All Banks: ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. డీసీబీ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై 8.1 శాతం వడ్డీని ఇస్తోంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో పూర్తి వివరాలు ఇలా..
New Income Tax Rules from April 2023: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో ఇక నుంచి కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవి అమలు కాబోతున్నాయి. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విషయాలు ఏంటి..? ఏ రూల్స్ మారనున్నాయి..? పూర్తి వివరాలు ఇలా..
Old Vs New Tax Regime Calculator: ఏ పన్ను విధానం ఎంచుకోవాలి..? కొత్త పన్ను విధానంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి..? పాత పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి..? పూర్తి వివరాలు ఇలా..
Tax Standard Deduction: ఐటీఆర్ ఫైలింగ్‌లో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ డబ్బు క్లెయిమ్ చేయడానికి ఎలాంటి పత్రాలు కూడా అవసరం లేదు. జీతం తీసుకునే వ్యక్తులతోపాటు పెన్షనర్లు కూడా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Income tax: ఆదాయపు పన్నుశాఖ నుంచి కీలకమైన ప్రకటన వెలువడింది. మార్చ్ నెలాఖరులోగా తప్పనిసరిగా ఆ పని పూర్తి చేయకపోతే ట్యాక్స్ మినహాయింపు వర్తించదని సూచిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Income Tax Notice: ఆదాయపన్ను పరిధిలోకి వచ్చేవారు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు గడువు తేదీ ముంచుకొస్తున్నా.. వాయిదా వేస్తూ చివరికి మర్చిపోతారు. మీరు లైట్ తీసుకుంటే.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఊరుకోదు. నోటీసులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
Income Tax E Filing: ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలిఉంది. ఈ నేపథ్యంలోనే ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయ లెక్కల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. సంపాదించే ప్రతి రూపాయికి లెక్క చూపించాల్సి ఉంటుంది.
Income tax Alert: ఇన్‌కంటాక్స్ శాఖ కీలకమైన అప్డేట్ జారీ చేసింది. పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సివస్తుంది. ఇప్పటికైనా ఆ పని తక్షణం పూర్తి చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.