PAN-Aadhaar Linking: మార్చి 31వ తేదీలోగా పర్మనెంట్ ఎకౌంట్ నెంబర్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందిగా ఇన్కమ్ టాక్స్ విభాగం తుది గడువు విధించింది. ఒకవేళ మీ పాన్ నెంబర్ని ఆధార్ కార్డుతో జత చేయనట్టయితే.. ఏప్రిల్ 1 తరువాత మీ పాన్ కార్డు ఇనాక్టివేట్ అవుతుంది.
How To File Income Tax Return: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఐటీఆర్ ఫైల్ చేయడానికి రెడీ అవుతున్నారా..? ఒక్కసారి ఆగండి. ఐటీఆర్ ఫారమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ముందు వాటి గురించి తెలుసుకోండి. ఐటీఆర్ ఫైల్ చేయడానికి లాస్ట్ తేదీ ఎప్పుడు..? కొత్త మార్పులు ఏంటి..? పూర్తి వివరాలు ఇలా..
Tax Saving Schemes: వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లతో డబ్బులు సంపాదించడమే కాకుండా..ట్యాక్స్ కూడా సేవ్ చేయవచ్చు. పెట్టుబడులపై లాభం పొందడంతో పాటు..ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Budget 2023 : బడ్జెట్ అనే పదం అసలు ఎక్కడ నుండి వచ్చిందనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా ? దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా మొట్టమొదటిసారిగా బడ్జెట్ ఎప్పుడు, ఎవరు ప్రవేశపెట్టారు ? బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Budget 2023, Amrit Kaal : 2021, 2022 తరహాలోనే ఈసారి కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్‌లెస్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం బడ్జెట్ 2023 కి సంబంధించిన సమాచారాన్ని పిడిఎఫ్ ఫైల్స్ రూపంలో యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
Budget 2023 Income Tax Calculations: ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 234D కింద ఒకవేళ టాక్స్ పేయర్స్ ఎవరైనా క్యాలిక్యులేషన్స్‌లో ఏదైనా తప్పిదం కారణంగా ఎక్కువ టాక్స్ చెల్లించి రిఫండ్ కోసం దాఖలు చేసినట్టయితే.. వారు చెల్లించిన ఆ ఎక్కువ మొత్తాన్ని కేంద్రం తిరిగి వారికి చెల్లిస్తుందనే విషయం చాలా మందికి తెలిసిన సంగతే.
Budget 2023 Income Tax: ఈ సారి బడ్జెట్లో ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్‌లో 80సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. మరింత మందికి ఉపశమనం కలగనుంది. ఎలాగంటే..?
Pancard Updates: పాన్‌కార్డు అనేది ఇటీవలి కాలంలో ఓ అవసరంగా మారింది. ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే ఈ కార్డు ఆ వ్యక్తి ఆదాయపు వివరాల్ని తెలియజేస్తుంది. ఐడీ కార్డుగా, డేటాఫ్ బర్త్ నిర్ధారణ పత్రంగా కూడా పాన్‌కార్డు ఉపయోగపడుతుంది.
Income Tax limit: ఇన్‌కంటాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్. రానున్న బడ్జెట్‌కు ఇంకా కొద్దిరోజులే మిగిలుంది. యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ లిమిట్ పెంచేందుకు యోచిస్తోంది.
Union Budgt 2023: మరి కొద్దిరోజుల్లోనే కేంద్ర బడ్జెట్ రానుంది. ఈసారి బడ్జెట్ పై సాధారణ ప్రజల్నించి మొదలుకుని అందరికీ చాలా ఆశలున్నాయి. వివిధ రంగాలకు ఉపశమనం కలిగేలా వరాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
Income Tax Slab Rates: ప్రస్తుతం దేశంలో రెండు పన్ను చెల్లింపు విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో ఏడు స్లాబ్‌లు ఉన్నాయి. మీ ఆదాయం ఎంత ఉంటే ఎంత ట్యాక్స్ చెల్లించాలి..? పూర్తి వివరాలు ఇలా..
Income tax Slabs: ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. ఇందులో న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఉన్నాయి. ఈ రెండింటి తేడా ఏంటో తెలుసుకుందాం..
Income Tax Calculation: ప్రతి ఏడాది బడ్జెట్ పన్ను చెల్లింపులకు సంబంధించి శ్లాబులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మారుస్తూ ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని, పాత పన్నును ప్రారంభించింది. రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారు ఎంత పన్ను చెల్లించాలంటే..?
Pancard Updates: పాన్‌కార్డు విషయంలో అతి ముఖ్యమైన సూచన ఇది. పాన్‌కార్డుకు సంబంధించి ఆ తప్పు చేస్తే భారీగా 10 వేల రూపాయల జరిమానా తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
Union Budget 2023: ఆదాయపన్ను చెల్లింపుదారులకు కొత్త సంవత్సరంలో శుభవార్త అందనుందా..? అసోచామ్ చేసిన డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపనుందా..? ఒకవేళ ఒకే చెబితే.. ఎవరికి లాభం కలుగుతుంది..?
Madras High Court: మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ మరోసారి సంచలనం రేపింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన వ్యవహారంపై కేంద్రానికి నోటీసులు పంపింది. మధురై బెంచ్‌లో దాఖలైన ఆ పిటీషన్ కూడా ఇప్పుడు చర్చనీయాంమౌతోంది.
PAN Card: ట్యాక్స్ ఎగవేతను నియంత్రించేందుకు ఉపయోగపడే కీలకమైన డాక్యుమెంట్ పాన్‌కార్డ్. వ్యక్తి లేదా సంస్థ ఆర్ధిక లావాదేవీలన్నీ పాన్కార్డులోనే రికార్డ్ అవుతుంటాయి. ప్రతి భారతీయుడు పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. ప్రస్తుత స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. టీడీఎస్ రిఫండ్ కూడా ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ క్రమంలో మీకేమైనా నోటీసులు అందాయా..
IT raids in Hyderabad and AP: రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీలో ఏకకాలంలో పది చోట్ల వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కార్యాలయాలపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.