75 Days of Broadband Service offer in BSNL at Rs 275. వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
Right Way To Store National Flag: ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ జాతీయ జండా నినాదంతో యావత్ దేశం తమ దేశభక్తిని చాటుకుంది.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో నిర్వహించిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు మొదట సమాచారం అందింది. కానీ చివరి నిమిషంలో సీఎం తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Indian Bowler Mohammed Shami's wife Hasin Jahan makes special request to PM Modi. 'ఇండియా' పేరు మార్చాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని మొహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్ కోరారు.
Independence Day 2022: భారత దేశ స్వాతంత్ర్య వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారత జెండా రెపరెపలాడుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయులు జెండా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
Independence Day 2022: భారతదేశంలో ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 'పూర్ణ స్వరాజ్యం' కలను నెరవేర్చుకోవడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించేందుకు మనం ఈ రోజును దేశవ్యాప్తంగా ఉత్సవాలను జరుపుకుంటున్నాం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది.
ఆగస్టు 15, 1947... భారతావని దాస్య శృంఖలాల నుంచి విముక్తమైన రోజు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పాలకుల కబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్న రోజు.
Azadi Ka Amrit Mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతా ఆలాపన చేయాలని తెలంగాణ సర్కారు నిన్నటి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Telangana Cabinet Meeting Decicions: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
Azadi Ka Amrit Mahotsav Celebrations: హైదరాబాద్: ఆగస్టు 15న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరగనున్న పంద్రాగస్టు వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి కల్లోలం సృష్టించాలని కుట్రలుపన్నే ప్రమాదం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.