Nandamuri Balakrishna: కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వీఐపీలు, సెలబెట్రీలను కలవర పెడుతోంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్‌లో ఎంతో మంది వైరస్ బారినపడ్డారు. కొందరు కరోనా వారియర్‌గా నిలవగా..మరికొందరూ ప్రాణాలు విడిచారు.
India Covid: దేశంలో కరోనా కేసులు ఒకరోజు పెరుగుతుంటే మరోరోజు తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే 463 కేసులు తక్కువగా నమోదు అయ్యాయి. అయినప్పటికీ అప్రమత్తత తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Indian Railways Latest News: కొవిడ్ కారణంగా రైలు ప్రయాణాలపై భారీ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. గతంలో నిలిపివేసిన సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Corona cases in India: దేశంలో కరోనా మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఒక్క రోజులో 33 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం.
భారత్ లో కరోనా కేసుల్లో హెచ్చు-తగ్గులు ఉన్నప్పటికీ, కేరళలో (Kerala) 40వేలకు పైన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పాజిటివ్ నిర్దారణ అవ్వటం, బెంగుళూరులో (Bangalore) 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ (Corona Positve) గుర్తించటం ఆందోళన కలిగిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అంతటా కోవిడ్ 19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు శుభవార్తను వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్‌ను తన కుమార్తెకు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో వరుసగా ఏడో రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.