Corona Cases in India: భారతదేశంలో 24 గంటల్లో మొత్తం 1,071 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి, మరో ముగ్గురు రోగులను కోల్పోవడంతో మరణాల సంఖ్య 5,30,802 కు పెరిగింది.
Covid 4th Wave in India: కరోనాకు సంబంధించి రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలకు చెందిన ఒక కీలక వ్యక్తి చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Mansukh Mandaviya advises States to be on the Corona alert: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Corona Updates in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రోజురోజుకు రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. తాజా బులిటెన్‌ను ఇప్పుడు చూద్దాం..
Corona in China: చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. షాంఘైలో కొవిడ్ కేసుల అదుపు పేరుతో.. పోలీసులు సామాన్య జనంపై కర్కషంగరా ప్రవర్తిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంద. ఆ వీడియోలో ఏముందంటే..
India Corona Update: కొవిడ్ మహమ్మా్రి మరోసారి విరుచుకుపడుతోంది. క్రితం రోజుతో పోలిస్తే.. తాజాగా దాదాపు 300 కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయంటే..
Shanghai lockdown: చైనాలో మరోసారి కొవిడ్ కోరలు చాస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. దీనితో వివిధ నగరాల్లో లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ముఖ్యంగా షాంఘైలో లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు.
దేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత కరోనా కేసులు అత్యల్ప స్థాయికి చేరాయి. రోజువారి కొవిడ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కాలర్ ట్యూన్‌ను త్వరలో నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
COVID Restrictions: కరోనా కఠిన నిబంధనలకు స్వస్తి చెప్పందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలో కొవిడ్ పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత కఠిన నిబంధనలను సడలించనున్నట్లు వివరించింది.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభం స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగినా.. 2 వేల లోపే నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
China Corona Update: చైనాలో కొవిడ్ కేసులకు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా డ్రాగన్ దేశంలో కరోనా అదుపులో ఉండగా.. ఇప్పుడు కేసుల భారీగా నమోదవుతున్నాయి. రెండేళ్ల తర్వాత కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
India corona Update: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా 150కి చేరువైంది. అయితే రికవరీల్లో కూడా క్రమంగా వృద్ధి నమోదవుతుండటం కాస్త సానుకూల విషయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
Corona health Issues: కరోనా నుంచి కోలుకున్నా చాలా మందిలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిపై బ్రిటన్‌కు చెందిన ఓ అధ్యాయనంలో సంచలన విషయాలు బయటికొచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 4,528 మందికి కొవిడ్ పాజిటివ్ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి ఉగ్ర రూపం (Corona cases in India) చూపిస్తోంది. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో తాజాగా 40,925 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 20 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 14,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.