Team India's squad for T20I and ODI series against England. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు 17 మంది సభ్యులతో కూడిన మూడు భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది.
Jasprit Bumrah named as Indian Captain for ndia vs England 5th Test. రోహిత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలు అందుకున్నాడు.
India vs England 5th Test Playing 11 and Dream11 Team. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 2021లో కరోనా కారణంగా వాయిదా పడిన ఐదవ టెస్ట్ మ్యాచ్ శుక్రవారం (జూన్ 1) నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఆరంభం కానుంది.
India vs England 5th Test: India hops on Bowlers only. ఇంగ్లిష్ గడ్డపైన తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలని చూస్తున్న టీమిండియాకు బ్యాటింగ్ విభాగం ఫామ్, గాయాలు కలవరపెడుతోంది.
India vs England: రేపటి నుంచి ఇంగ్లండ్‌లో టీమిండియా ఆట ప్రారంభంకానుంది. గతంలో కరోనా కారణంగా నిలిచిన పోయిన 5వ టెస్ట్‌ను మళ్లీ నిర్వహిస్తున్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
India vs England: జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బలు తగుతున్నాయి. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు. అతడు ఆడతాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.ఈక్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
England vs New Zealand: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
India vs England: నేటి నుంచి క్రికెట్ పండుగ మొదలుకానుంది. జూనియర్ భారత జట్టు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుండగా..సీనియర్ టీమ్ ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఈక్రమంలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Virat Kohli tested positive for Coronavirus. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్‌గా వార్తలు వస్తున్నాయి.
India vs England: భారతజట్టు ఇంగ్లండ్ పర్యటన మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్..కోచ్‌గా వ్యవహరించనున్నాడు.జూలై నెలలో పది రోజులపాటు సిరీస్ జరగనుంది.
IND vs ENG: మహిళల ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా జట్టు మరో ఓటమిని చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ తో తలపడిన భారత జట్టు.. 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
T20 World Cup 2021: ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత ఆటగాడు రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 157 పరుగులతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దుసుకెళ్లింది.
IND Vs ENG 4th Test: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం లభించింది. పంత్, శార్దుల్ అర్ధ సెంచరీలతో రాణించటంతో...భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. దీంతో 367 పరుగుల ఆధిక్యంలో నిలిచింది భారత్.
Ind Vs Eng : టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడం వల్ల ముందు జాగ్రత్తగా మిగతా ముగ్గురు కోచింగ్ సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు.
India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుటెస్టుల సిరిసీలో భాగంగా...ఇవాళ నాలుగోటెస్టు ఓవల్ వేదికగా జరగనుంది. మూడోటెస్టులో గెలిచిన అతిథ్య జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.
Mohammed Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమాత్రం నోరుజారినా.. అంతకమించి అనేలా సిరాజ్ కౌంటర్ ఇస్తుంటాడు. దాంతో.. ప్రత్యర్థి అభిమానులు కూడా అతని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్ అభిమానులకు అలాంటి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు సిరాజ్. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
లార్డ్స్ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్...అంతలోనే ఊసురుమనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు ధాటికి..మన బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే చాపచుట్టేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.