IND vs ENG: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కనబరిచిన టీమిండియా మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. వైజాగ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.
IND vs ENG 2nd Test: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ కు 171 పరుగులకు ఆధిక్యం లభించింది.
India vs England: వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు టీమిండియా విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతడికి కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.
India vs England Live: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా ఆరు వికెట్లు నష్టానికి 336 పరుగులు చేసింది. జైస్వాల్ సెంచరీతో సత్తా చాటాడు.
IND vs ENG 2nd Test: వైజాగ్ టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో గర్జించాడు. ఇంగ్లీష్ బౌలర్ల పై ఆధిపత్యం చెలాయిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు.
India vs England 2nd Test Squad: రెండో టెస్టు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. వీరిస్థానంలో ముగ్గురు ప్లేయర్లను తీసుకుంది బీసీసీఐ. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత సర్ఫరాజ్ ఖాన్‌ను టీమ్‌లోకి ఎంపిక చేసింది.
India Loss First Test Match: హైదరాబాద్ వేదికగా సంబరంగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. భారత్ తీవ్రంగా పోరాడినా కూడా ఇంగ్లీష్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరంగేట్ర ెటెస్టు మ్యాచ్ లోనే టామ్ హార్ట్ లే ఏడు వికెట్లతో విరుచుకుపడ్డాడు.
Ind Vs Eng 1st Test Highlights: తొలి టెస్టులో ఇంగ్లాండ్ పుంజుకుంటోంది. మొదటి ఇన్నింగ్స్‌లో తడబడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్.. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకుంది. ఆలీ పోప్ సూపర్ సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్ 126 రన్స్ ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆట కీలకంగా మారనుంది.
IND vs ENG: హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌటయ్యింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభించడంతో స్టోక్స్ సేన స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. దీంతో సోక్స్ సేన స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 5 టెస్ట్‌ల సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై టీమ్ ఇండియాను ఇంగ్లండ్ ఎదుర్కోగలదా అనేది ఆసక్తిగా మారింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం సాక్షిగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Virat Kohli: ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఎవరినీ తీసుకుంటారనే విషయంలో నెట్టింట జోరుగా చర్చ జరిగింది.
India vs England: టీమిండియాతో టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈసీబీ తెలిపింది.
India Squad for First two Tests against England: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. తొలి రెండు మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తొలిసారి టీమ్‌లో చోటు సంపాదించుకున్నాడు.
Suryakumar Yadav: అభిమానులు 'మిస్టర్ 360'గా ముద్దుగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. అతడు తాజాగా ‘స్పోర్ట్స్ హెర్నియా' బారిన పడినట్లు తెలుస్తోంది.
Team India: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు భారీ షాక్ తప్పేలా లేదు. భారత స్టార్ పేసర్ షమీ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో అతడు తొలి రెండు టెస్టులు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
India Vs England World Cup 2023 Updates Toss and Playing 11: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇవాళ కీలకమైన మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు, వరుస ఓటములతో అట్టడుగున పడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మధ్య జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Won U19 Womens T20 World Cup: మహిళల అండర్-19 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టు అలవోకగా చిత్తుచేసింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.