Ishant Sharma Becomes Third Indian To Achieve This Record: చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన మార్కు చేరుకున్నాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తరువాత ఈ ఫీట్ నమోదు చేసిన మూడో పేసర్‌గా నిలిచాడు.
India vs England 1st Test Live Score Updates: పర్యాటక జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లాండ్‌కు 241 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
India vs England 1st Test Day 3 Highlights: చెన్నై టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 74 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(11), అజింక్య రహానే(1) విఫలమయ్యారు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, టీమిండియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అంతకుముందు టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India vs England 1st Test Live Score Updates: టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ చెన్నై వేదికగా శుక్రవారం నాడు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
గతేడాది ప్రారంభించిన ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ తుది అంకానికి చేరువైంది. ఇదివరకే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఫైనలిస్టు కోసం కివీస్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫోకస్ చేశాయి.
IPL 2021 Dates, Schedule: BCCI To Host IPL 2021 In India | గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2020ను యూఏఈ వేదికగా నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2021 నిర్వహణపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. భారత్‌లోనే తాజా సీజన్ ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
Ravichandran Ashwin Challenges Cheteshwar Pujara: ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా రెండో పర్యాయం బోర్డర్, గవాస్కర్ ట్రోఫిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నారు. అయితే పుజారా ఇలా చేస్తే తాను సగం మీసం తీసేస్తానని అశ్విన్ సవాల్ విసిరాడు.
England tour in India: భారత్‌లో ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహించేందుకు బిసిసిఐ ( BCCI ) అన్నివిధాల ప్రయత్నిస్తున్నట్టు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) తెలిపారు. అలాగే దేశీ టోర్నమెంట్స్ సైతం జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.