New Visa Rules: అగ్రరాజ్యం అమెరికా వెళ్లే విద్యార్దులకు ముఖ్య గమనిక. యూఎస్ ఎంబసీ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిబందనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Indian Students In Ukraine: ఉక్రెయిన్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
Canada New Work Hour Rules: కెనడాలోని అంతర్జాతీయ విద్యార్ధులకు ఉపశమనం కలిగింది. కెనడా ప్రభుత్వం వారానికి 20 గంటల నిబంధనను ఉపసంహరించింది. ఫలితంగా విద్యార్ధులకు రిలీఫ్ లభించనుంది.
Indian Students Died In UK: స్కాట్లాండ్లోని ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అయితే భారీ వేగంతో వస్తున్న వాహనం కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Indian Students In China: భారత్ దెబ్బకు చైనా దిగొచ్చింది. చైనీయుల టూరిస్టు వీసాలను సస్పెండ్ చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం దారిలోకొచ్చింది. చాలా కాలం నుంచి తమదేశంలో చదువుతున్న భారత విద్యార్థులను అనుమతించకుండా సతాయిస్తున్న డ్రాగన్ దేశం ..ఇప్పుడు హడావుడిగా తమ నిర్ణయాన్ని కాస్త మార్చుకుంది.
Russia-Ukraine conflict: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే భారత విద్యార్థులు ఆ దేశాన్ని వీడాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.