English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Indigo flight

Indigo flight

Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
Indigo flight Dec 9, 2025, 08:06 PM IST
Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
Indigo flight row:  దేశ మంతట ఎక్కడ చూసి ఇండిగో ఎయిర్ లైన్స్ రద్దు గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. అయితే.. తాజాగా.. ఒక వ్యక్తి అచ్చం ఇండిగొ మోడల్ ఆటోను క్రియేట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.  
Pm Modi On Indigo Crisis: నియమాలు ప్రజలను వేధించడానికి కాదు.!. ఇండిగో ఫ్లైట్ల రద్దుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
Indigo crisis Dec 9, 2025, 12:41 PM IST
Pm Modi On Indigo Crisis: నియమాలు ప్రజలను వేధించడానికి కాదు.!. ఇండిగో ఫ్లైట్ల రద్దుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
Pm modi first reaction on indigo flight row: నియమాలు, నిబంధనలు అనేవి ప్రజలకు  ఇబ్బందికరంగా మారకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాల రద్దుపై వివాదంపై తొలిసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.  
Indigo flight: జస్ట్ మిస్.. మరో  విమాన ప్రమాదం నుంచి బైటపడ్డ మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, మేయర్.. ఎక్కడంటే..?
Bhupesh Baghel Jun 18, 2025, 07:31 PM IST
Indigo flight: జస్ట్ మిస్.. మరో విమాన ప్రమాదం నుంచి బైటపడ్డ మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, మేయర్.. ఎక్కడంటే..?
Delhi to Raipur Indigo Flight: ఢిల్లీ నుంచి రాయ్ పూర్ కు బయలు దేరిన ఇండిగో విమానంలో ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో ఏకంగా నలభై నిమిషాల పాటు విమానం ఆలస్యం  అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం మరోసారి సంచలనంగా మారింది.
Flight Bomb Threat: కొచ్చి-చెన్నై విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ..బాంబులతో పేల్చేస్తామంటూ వార్నింగ్
Bomb Threat Jan 26, 2025, 03:48 PM IST
Flight Bomb Threat: కొచ్చి-చెన్నై విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ..బాంబులతో పేల్చేస్తామంటూ వార్నింగ్
Flight Bomb Threat: కేరళలోని కొచ్చి నుంచి ఇండిగో ఫ్లైట్ 171 మంది ప్రయాణికులతో తమిళనాడులోని చెన్నైకి శనివారం అర్థరాత్రి బయలుదేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా, కేరళకు చెందిన ఇద్దరి ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. ఓ ప్రయాణికుడు తన దగ్గర బాంబు ఉందని పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.   
IndiGo Flight Takeoff: IndiGo Flight Suffers Tailstrike During Takeoff
IndiGo Flight Takeoff Sep 18, 2024, 03:20 PM IST
IndiGo Flight Takeoff: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..
IndiGo Flight Takeoff: IndiGo Flight Suffers Tailstrike During Takeoff
Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. విమానంలో తలెత్తిన సమస్య
Revanth Reddy Mar 17, 2024, 05:42 PM IST
Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. విమానంలో తలెత్తిన సమస్య
Revanth Reddy Gets Stuck Inside Plane: పార్టీ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్‌ ముఖ్య నాయకులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఎగురాల్సిన విమానం సాంకేతిక లోపంతో మొరాయించడంతో రేవంత్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్‌ పెద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!
indigo airlines Feb 14, 2024, 05:00 PM IST
IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!
Sandwich Screw and Bolt: మీరు తినే ఆహారం చూసి తినండి. హోటల్‌, రెస్టారెంట్ల నుంచి పార్సిల్‌ తెచ్చుకుని తింటుంటే పరిశీలించి తినాలి. లేకపోతే వింత వింత వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఓ ప్రయాణికురాలికి శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ వచ్చింది.
Flight Emergency Exit Door: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు
Air passengers Sep 22, 2023, 02:15 AM IST
Flight Emergency Exit Door: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు
Passenger Tried To Open Flight Emergency Exit Door Mid-air: అగర్తల : విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం అస్సాంలో చోటుచేసుకుంది. 
Chandrayaan 3 Lift off Video: విమానంలోంచి షూట్ చేసిన చంద్రయాన్ 3 వీడియో
Chandrayaan 3 Video Jul 15, 2023, 10:10 PM IST
Chandrayaan 3 Lift off Video: విమానంలోంచి షూట్ చేసిన చంద్రయాన్ 3 వీడియో
Chandrayaan 3 Lift off Video: 1970-1980 మధ్యలో అనుకుంటా.. అప్పట్లో సూర్య గ్రహణం గమనాన్ని ఆకాశంలోంచి తమ కెమెరాల్లో బంధించి వాటిని అధ్యయనం చేసేందుకు ఔత్సాహికులైన ఒక శాస్త్రవేత్తల బృందం కాన్‌కర్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్లి ఆకాశంలో విహరించి వచ్చారట. తాజాగా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 విషయంలో కూడా ఇంచుమించు అలాంటిదే జరిగింది. 
Flight Emergency Exit Door: ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఘటనపై డిజిసిఏ విచారణకు ఆదేశం
Indigo flight Jan 18, 2023, 12:41 AM IST
Flight Emergency Exit Door: ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఘటనపై డిజిసిఏ విచారణకు ఆదేశం
Indigo Flight Emergency Exit Door: విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన విమానంలోని ప్రయాణికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంకొంతమందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
A fight broke out between a passenger and an air hostess in an Indigo flight
Indigo flight Dec 22, 2022, 06:40 PM IST
ఇండిగో విమానంలో ఆహారంపై గొడవ
A fight broke out between a passenger and an air hostess in an Indigo flight
సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
MLA Roja Dec 14, 2021, 02:15 PM IST
సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Flight Emergency Landing: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఆ వివరాలివీ..
Woman abuses CISF jawan: బెంగళూరు ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ జవాన్‌ను దూషించిన మహిళ
CISF Nov 27, 2021, 05:09 PM IST
Woman abuses CISF jawan: బెంగళూరు ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ జవాన్‌ను దూషించిన మహిళ
Woman abuses CISF jawan : రూల్స్ బ్రేక్ చేయడమే కాక.. సీఐఎస్ఎఫ్ జవాన్‌పై నోరు పారేసుకుంది ఓ మహిళ. ప్రయాణికులందరి ముందు అతన్ని నోటికొచ్చినట్లు దూషించింది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  
IndiGo విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Indigo Oct 8, 2020, 11:38 AM IST
IndiGo విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
విమానంలో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో ఓ మహిళ (Woman delivers baby ) ప్రసవించింది. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో (IndiGo) వెల్లడించింది.
INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి
Indigo Sep 28, 2020, 08:17 AM IST
INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి
ముంబై నుంచి ఢిల్లీకి పయనమైన ఇండిగో విమానానికి( Indigo flight)  ఊహించని పరిణామం ఎదురైంది. నింగిలోకి ఎగరిన కాసేపటికే ఓ ప‌క్షి విమానానికి (Bird hit forces flight)  ఢీకొన‌డంతో వెంట‌నే తిరిగి ముంబైకి రావలసివ‌చ్చింది.
విమానంలో సెల్ ఫోన్ చార్జింగ్ కోసం యత్నం.. ప్రయాణికుడి అరెస్ట్!
Passenger arrested Sep 25, 2018, 08:27 PM IST
విమానంలో సెల్ ఫోన్ చార్జింగ్ కోసం యత్నం.. ప్రయాణికుడి అరెస్ట్!
కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ప్రయాణికుడి అరెస్ట్
విమానం అత్యవసర ల్యాండింగ్: విమానంలో ఏపీ స్పీకర్ కోడెల, మాజీ మంత్రి ఆనం!
indigo airlines Aug 23, 2018, 11:15 AM IST
విమానం అత్యవసర ల్యాండింగ్: విమానంలో ఏపీ స్పీకర్ కోడెల, మాజీ మంత్రి ఆనం!
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

Trending News

  • Baa Baa Black Sheep Teaser: అండ పిండ బ్ర‌హ్మాండాల‌ను కూడా అల్లాడించే క‌థ.. అదిరిపోయిన ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్
    Baa Baa Black Sheep

    Baa Baa Black Sheep Teaser: అండ పిండ బ్ర‌హ్మాండాల‌ను కూడా అల్లాడించే క‌థ.. అదిరిపోయిన ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్

  • Harish Rao:  ఏ పొక్కలో దాక్కున్న వదలం..  అధికారులకు  హరీష్ రావు మాస్ వార్నింగ్..
    Harish Rao
    Harish Rao: ఏ పొక్కలో దాక్కున్న వదలం.. అధికారులకు హరీష్ రావు మాస్ వార్నింగ్..
  •  Zamana Censor Talk: సెన్సార్ సభ్యుల మెప్పు పొందిన  క్రైమ్ థ్రిల్లర్ ‘జమానా’.. ఈ నెల 30న విడుదల..
    Zamana Movie
    Zamana Censor Talk: సెన్సార్ సభ్యుల మెప్పు పొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘జమానా’.. ఈ నెల 30న విడుదల..
  • KTR Press Meet: ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ తర్వాత కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
    KT Rama Rao
    KTR Press Meet: ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ తర్వాత కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
  • Rajiv Yuva Vikas Scheme: తెలంగాణ యువతకు శుభవార్త.. ఈ పథకంతో రూ.4 లక్షల ప్రభుత్వ రుణం పక్కా..!
    Rajiv Yuva Vikas Scheme
    Rajiv Yuva Vikas Scheme: తెలంగాణ యువతకు శుభవార్త.. ఈ పథకంతో రూ.4 లక్షల ప్రభుత్వ రుణం పక్కా..!
  • Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్..విధులకు డుమ్మా కొడితే ఉద్యోగం గోవిందా! రూల్స్ మార్చిన సర్కార్!
    Telangana DA Hike News
    Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్..విధులకు డుమ్మా కొడితే ఉద్యోగం గోవిందా! రూల్స్ మార్చిన సర్కార్!
  • Rahu And Venus Conjunction: రాహువు, శుక్రుడి అద్భుత కలయిక.. 3 రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు..డబ్బుతో పాటు లగ్జరీ లైఫ్!
    Rahu Venus
    Rahu And Venus Conjunction: రాహువు, శుక్రుడి అద్భుత కలయిక.. 3 రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు..డబ్బుతో పాటు లగ్జరీ లైఫ్!
  • Changing Rules of Hiring: నియామకాల్లో మారుతున్న రూల్స్‌.. వేగంగా తెలివైన, వ్యూహాత్మక ఉద్యోగుల భర్తీ..
    Changing Rules of Hiring
    Changing Rules of Hiring: నియామకాల్లో మారుతున్న రూల్స్‌.. వేగంగా తెలివైన, వ్యూహాత్మక ఉద్యోగుల భర్తీ..
  • Ratha Saptami 2026: ద్వాదశ ఆదిత్యలు ఎవరు..?  ‘రథ సప్తమి’కి ఉన్న ప్రత్యేకత ఇదే..!
    Ratha saptami 2026
    Ratha Saptami 2026: ద్వాదశ ఆదిత్యలు ఎవరు..? ‘రథ సప్తమి’కి ఉన్న ప్రత్యేకత ఇదే..!
  • Harish Rao: రెండెళ్లు దాటిన ఇంకా లీకు రాజకీయాలేనా..?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
    Harish Rao
    Harish Rao: రెండెళ్లు దాటిన ఇంకా లీకు రాజకీయాలేనా..?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x