India beat Indonesia 3-0 to win maiden Thomas Cup. బ్యాడ్మింటన్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.
Indonesia Oil Ban: ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పామ్ఆయిల్ ఎగుమతిదారు అయిన ఇండొనేషియా తీసుకున్న షాకింగ్ నిర్ణయం వంటనూనెల మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితంచేయనుంది.
ఈ కొత్త ఫిచర్‌తో మనం ప్రయాణం ప్రారంభించడానికి ముందే టోల్ వద్ద కట్టే మొత్తాన్ని తెలుసుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ తెలిపింది.అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో టోల్ చెల్లించే అవసరం లేకుండా మరో రూట్ ఏదైనా ఉందా? అనే వివరాలను కూడా తెలుసుకొని రూట్ మార్చుకునే అవకాశాలను గూగుల్ మ్యాప్స్ యూజర్లకు అందించింది.
Shocking Viral Video: జకర్తాలో భారీ యంత్రాల తయారీకి సంబంధించిన ఓ కంపెనీలో పనిచేసే ఓ 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల పిడుగుపాటుకు గురయ్యాడు. అయినప్పటికీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
Earthquake in Indonesia: మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం (Earthquake Today) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలను (Tsunami Warning) ఇండోనేషియా ప్రభుత్వం జారీ చేసింది.
Indonesia Volcano Eruption: అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు.
Indonesia Volcano Erupts: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మందికిపైగా గాయపడ్డారు.
Kidnapping the Bride: రాజుల కాలంలో నచ్చిన అమ్మాయిలను ఎత్తుకుపోయి వివాహం చేసుకునే పద్దతి ఉండేది. ఆ రోజుల్లో దీనిని రాక్షస వివాహం అనేవారు. అమ్మాయికి ఇష్టంలేకపోయినా కాపురం చేయాల్సిందే. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ దురాచారం చాలా చోట్ల అమలులో ఉండేది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలా వరకు ఈ మూఢనమ్మకం రూపుమాపబడింది. కానీ ఇండోనేషియాలోని ఓ దీవిలో ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. మరి కొన్ని వీడియోలు భయాన్ని గురికి చేస్తుంటాయి.. ఇపుడు మీరు చూడబోయే వీడియో వణుకు పుట్టించేదే.. ఓ లుక్కేయండి మరీ!
Bizarre tradition: కొత్తగా పెళ్లెయిన వారికి శోభనం అనేది సంప్రదాయబద్దంగా జరిగే వేడుక. మెుదటి మూడు రాత్రులు అనుభవం నూతన దంపతులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. భార్యభర్తలిద్దరూ.. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి జీవితాంతం కలిసి ఉండటానికి ఈ మూడు రాత్రులు ఎంతో ఉపయోగపడతాయి. చాలామంది యంగ్‌స్టర్స్ శోభనమంటే ఎగిరిగెంతేస్తారు. అయితే ఓ ఐలాండ్ లోని తెగ వారికి మాత్రం అదొక నరకం. ఎందుకంటే..
Submarine missing: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్ర అంతర్భాగంలో ఉండే సబ్‌మెరైన్ అందులోనే గల్లంతైంది. 53 సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. సబ్‌మెరైన్ కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Indonesia flight crash: ఇండోనేషియా విమాన ప్రమాదంలో అంతా విషాదమే. ఎవరూ బతికి బట్టకట్టిన పరిస్థితి కన్పించలేదు. కీలకమైన బ్లాక్‌బాక్సుల ఆచూకీ లభ్యమైంది. ఆ బ్లాక్‌బాక్సుల్లో ఏముంది.
Indonesia flight incident: అదృశ్యమైన ఇండోనేషియా విమానం సముద్రంలో కూలినట్టు నిర్ధారణైంది. టేకాఫ్ అయిన కాస్సేపటికే జావా సముద్రంలో పడిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడిక సముద్రంలో గాలింపు తీవ్రమైంది.
గాలిపటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 12 ఏళ్ల బాలుడు ఒక పెద్ద డ్రాగన్ గాలిపటంతో సహా గాలిలోకి 30 అడుగుల వరకు ఎగిరిపోయాడు, అదే ఎత్తు నుంచి నేరుగా కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆకాశంలో జరిగే అరుదైన అద్భుతానికి ఇవాళ వేదిక కానుంది. జాబిల్లి నిండుగా దర్శనం ఇవ్వనుంది. అయితే నీలిరంగులో. ఇవాళ్టి బ్లూమూన్ లేదా హంటర్ మూన్ విశేషమేంటంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.