SRH Return gift to RR IPL 2020 | హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది రుచికరమైన బిర్యానీ. మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేసిన బిర్యానీ కామెంట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) అదిరిపోయే బదులిచ్చింది. సన్‌రైజర్స్ రిటర్న్ గిఫ్ట్ అదిరిందిగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
టీమ్ ఇండియా ( Team India ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య తన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నాడు. తన భార్య అనుష్కతో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు క్రికెట్ మూమెంట్స్ కూడా తరచూ పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంగేజ్ చేస్తున్నాడు కోహ్లీ.
ఐపీఎల్ సీజన్ 13లో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సంచలనం రేపాడు. పర్ఫెక్స్ బంతులతో ప్రత్యర్ది టీమ్ ను కకావికలం చేసేశాడు.
ఐపీఎల్ 2020 (IPL 2020) లో ఈ రోజు సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ వికెట్ కీపర్, యువ హిట్టర్ చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Dwayne Bravo Ruled Out from IPL 2020 | చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి వైదొలిగాడని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. మిగతా మ్యాచ్‌లకు డ్వేన్ బ్రావో అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశారు.
KXIP vs DC Match in IPL 2020 | మంగళవారం రాత్రి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరచిపోయాడు.
Shikhar Dhawan Back To Back Centuries | దుబాయిలో ( Dubai) జరుగుతున్న ఇండియన ప్రీమియర్ లీగ్ 13వ ( Indian Premier League) సీజన్ లో శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) చరిత్ర సష్టించాడు
MS Dhoni New Record In IPL | వాస్తవానికి ఈ ఘనతను అందుకోవాల్సిన తొలి ఆటగాడు సురేష్ రైనా. కాగా ఈ సీజన్ ఆడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు ఎంఎస్ ధోనీ.
RR VS CSK | రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ ( Jose Buttler ) అదిరిపోయే పెర్ఫార్మెన్స్ వల్ల రాజస్థాన్ టీమ్ రాయల్ గా విజయం సాధించింది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) 37వ మ్యాచు నేడు చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది.
MS Dhoni Completes 4,000 Runs CSK | చెన్నై సూపర్ కింగ్ ( CSK) సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన ప్రాంచైజీ టీమ్ తరపున 4,000 పరుగులు పూర్తి చేశారు. రాజస్తాన్ రాయల్స్ తో ( Rajasthan Royals ) సోమవారం నాడు మ్యాచ్ సందర్భంగా ధోనీ ఈ మైలురాయిని చేరుకున్నాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో వరుస విజయాలు సాధిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యతో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా సాయం సంధ్యవేళ నీళ్లలో దిగిన ఈ జంట ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Boundary Count Rule | IPL 2020లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అసలుసిసలైన టీ20 మజా వచ్చింది. ఈ సీన్ చూడగానే క్రికెట్ ప్రేమికులకు 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ స్కోర్లు సమం కాగా, ఆపై జరిగిన సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం అయ్యాయి.
KXIP vs MI Match: Kings XI Punjab won the Super Over | సూపర్ ఓవర్ సైతం టై కావడంతో మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. చివరికి తమ పోరాటపటిమతో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ (Kings XI Punjab) జట్టు రెండో సూపర్ ఓవర్లో సునాయాసంగా విజయం సాధించింది.
ఆదివారం.. క్రికెట్.. ఈ రెండూ కలిస్తే అదిరిపోయే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) ఇవాళ జరిగిన మ్యాచు కూడా అలాంటిదే. కోల్‌కతా నైట్‌రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచులో కేకేఆర్ టీమ్ సూపర్ ఓవర్లో నెగ్గి విజయం సాధించింది.
భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సందర్భానుసారం ప్రశంసలు (Virender Sehwag tweet on Rahul Tewatia) కురిపించే సెహ్వాగ్.. విమర్శించడంలోనూ తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ (Kagiso Rabada) అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ బౌలర్లను సైతం వెనక్కి నెడుతూ.. ఐపీఎల్ (Fastest 50 Wickets In IPL History) చరిత్రలో అతి తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సఫారీ పేసర్ నిలిచాడు.
Shikhar Dhawan, Axar Patel powers DC to win over CSK: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపిఎల్ ప్రియులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan 101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) చెలరేగిపోయాడు.
డి విలియర్స్ బ్యాటింగ్ ను అందుకే విధ్వంసకరంగా పిలుస్తారు. సిక్సర్ల మోతతో చెలరేగి ఆడి ఓడాల్సిన మ్యాచ్ ను గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్ పై బెంగుళూరు జట్టుకు విజయాన్ని అందించాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది క్రికెట్ అభిమానులకు నచ్చుతుంది. ఒకప్పుడు కోపంలో ప్రత్యర్థిలపై విరుచుకుపడినా.. కుర్రోడిలో ఫైర్ ఉంది అనేవాళ్లు. తరువాత కెప్టెన్ అయ్యాక, ముఖ్యంగా పెళ్లి అయ్యాక కోహ్లీ చాలా మారిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.