ipl2020 0

Gayle 1000 Sixes: టీ20ల్లో 1000 సిక్సులు కొట్టిన ఏకవీరుడు క్రిస్ గేల్

Gayle 1000 Sixes: టీ20ల్లో 1000 సిక్సులు కొట్టిన ఏకవీరుడు క్రిస్ గేల్

Chris Gayle 1000 Sixes | టీ20 ఫార్మెట్ లో 1000 సిక్సులు కొట్టిన తొలి క్రికెట్ ఆటగాడిగా క్రిస్ గేల్ ( Chris Gayle ) అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలో టీ20 ఫార్మెట్ లో ఏ ఆటగాడు కూడా ఈ కీర్తిని సాధించలేకపోయాడు. ఈ ఫీట్ చేయలేపోయాడు. 

Oct 30, 2020, 11:54 PM IST
Google Search: రషీద్ ఖాన్ వైఫ్ అనుష్క శర్మ అట కదా..

Google Search: రషీద్ ఖాన్ వైఫ్ అనుష్క శర్మ అట కదా..

గూగుల్ ఎప్పుడు ఏమని చూపిస్తుందో...అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇలానే అవుతుంది మరి. ఇంతకీ ఏమైందేంటని అడగవద్దు. రషీద్ ఖాన్ భార్య పేరు అనుష్క శర్మ అని వస్తుంటే ఆశ్చర్యం కాక మరేంటి. విరాట్ కోహ్లీ సంగతేంటి మరి..

Oct 12, 2020, 12:57 PM IST
IPL T10 Tournament: ఖరారైన తేదీలు

IPL T10 Tournament: ఖరారైన తేదీలు

క్రికెట్ గతిని..వేగాన్ని మార్చింది ట్వంటీ ట్వంటీ ఫార్మెట్. క్రికెట్ ప్రేమికుల సంఖ్యను కూడా ఈ ఫార్మాట్ పెంచేసింది. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చి..ఆదరణ పెరుగుతున్న టీ10 టోర్నమెంట్ తేదీలు ఖరారయ్యాయి.

Oct 8, 2020, 08:08 PM IST
RR Vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

RR Vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్‌ 2020లో భాగంగా ఆర్సీబీ ( royal challengers bangalore) తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ( rajasthan royals ) టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 13వ సీజన్‌లో భాగంగా శనివారం మొదటిసారిగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Oct 3, 2020, 04:02 PM IST
IPL 2020: అంపైర్ నిర్ణయంపై ప్రీతి జింటా ఆగ్రహం, నిబంధనలు మార్చాల్సిందే

IPL 2020: అంపైర్ నిర్ణయంపై ప్రీతి జింటా ఆగ్రహం, నిబంధనలు మార్చాల్సిందే

ఆసక్తికరంగా..ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మద్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై టీమ్ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sep 21, 2020, 12:25 PM IST
అరుదైన ఘనత సాధించిన చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో 

అరుదైన ఘనత సాధించిన చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో 

కరెబియన్ అల్ రౌండర్ డిజే బ్రావో అద్భుతం చేశాడు. నలుగురికన్నా కాస్త డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

Aug 27, 2020, 01:54 PM IST
IPL 2020: ఐపీఎల్ నుంచి వివో ఔట్

IPL 2020: ఐపీఎల్ నుంచి వివో ఔట్

చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది... ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వివో ఔట్ అయింది. ఐపీఎల్ 2020ను వివో ( Vivo ) స్పాన్సర్ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 

Aug 4, 2020, 05:59 PM IST
IPL: ఖరారైన తేదీలు: ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా

IPL: ఖరారైన తేదీలు: ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా

క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Aug 2, 2020, 10:50 PM IST