Vijay Devarakonda Comments on Sara Alikhan: తనకు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందని సారా అలీ ఖాన్ పేర్కొనగా దానికి విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించాడు.
Khushi Kapoor Photos: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్.. హీరోయిన్గా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే తాను బాలీవుడ్‌కు పరిచయం కానుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పష్టం చేశారు.
Janhvi Kapoor Photoshoot: ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే 'అతిలోక సుందరి' కుమార్తె జాన్వీ కపూర్ మరో కొత్త ఫొటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోల్డెన్ కలర్ షార్ట్ డ్రస్ లోని హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.