ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న హరి రామజోగయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఫోన్ లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
Megastar Chiranjeevi Comments: తన తమ్ముడు పవన్ ను నోరారా తిట్టిన వాళ్లే పెళ్లిళ్లకు పేరంటాలకు రమ్మని బతిమాలాడతారని అలంటి వాళ్లను కలవాల్సి వస్తోంది, మాట్లాడాల్సి వస్తోందని కామెంట్ చేశారు. ఆ వివరాలు
Janasena Party Clarity on Bhaskar Rao: జనసేన నాయకుడు రాఘవరావు ఒక బాలికను పెళ్లి చేసుకోమంటూ వెంటపడుతున్నట్టుగా విశాఖలో ఒక కేసు నమోదవ్వగా ఈ విషయం మీద జనసేన స్పందించింది. ఆ వివరాలు
YS Jagan Sensational Comments: పవన్ కళ్యాణ్ భార్యల ప్రస్తావన చేస్తూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ వివరాలు
Ambati Rambabu Challenges To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరుకుంది. రైతుల ఆత్మహత్యల విషయంలో బాధిత కుంటుంబాల నుంచి అంబటి రాంబాబు డబ్బులు తీసుకున్నారని పవన్ ఆరోపించగా.. ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ విసురుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో 16 నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే లాబీయింగ్‌లు మొదలయ్యాయి. బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Mandous Cyclone Affected Areas In Ap: ఏపీలో రైతులను మాండూస్ తుఫాన్ మరోసారి దెబ్బ తీసిందని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రైతులను చూస్తుంటే గుండె భారంగా మారుతోందని ఎమోషనల్ అయ్యారు. రైతులకు చేతనైనంతగా సాయం చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
Nadendla Manohar: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. సీఎం జగన్ బటన్లు నొక్కితే ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో చెప్పాలని ప్రశ్నించారు.
Varahi Vehicle: ఊహించిందే జరిగింది. జనసేనాని వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం సూచించింది.
Devendra Reddy On Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైసీపీ నేతలు మాత్రం వ్యగ్యంగా కౌంటర్లు ఇస్తున్నారు. మిస్టర్ ప్యాకెజీ స్టార్.. ఏంటి ఈ హౌలే వేషాలు అంటూ వైసీపీ నాయకుడు దేవేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.
Janasena Leader Video Viral: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పులై ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ట్యాక్స్ కట్టేందుకు తమ నాయకుడు రూ.5 కోట్ల అప్పు చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Janasena Varahi Vehicle Colour Controversy: జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనం రంగుపై వస్తున్న వైసీపీ చేస్తున్న వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. షర్ట్ ఫొటో షేర్ చేస్తూ.. వైసీపీ కనీసం తనను ఈ షర్ట్ అయినా వేసుకోవడానికి అనుమతి ఇస్తుందా..? అంటూ కౌంటర్ ఇచ్చారు.
Pawan Kalyan Election Campaign Vehicle: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం సిద్ధమైంది. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ వాహనం ట్రయల్ రన్‌ను ఆయన పరిశీలించారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఓ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అసలేమన్నారు..ఎందుకీ వ్యాఖ్యలు చేశారో తెలుసుకుందాం..
Pawan Kalyan Latest Comments: గత ఎన్నికల్లో కోడి కత్తులతో గీయించుకుని డ్రామాలు ఆడారని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటం బాధితులకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు.
AP High Court: ఏపీలో ఇటీవల సంచలనంగా మారిన ఇప్పటం గ్రామం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ హైకోర్టు ఇప్పటం పిటీషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా జరిమానా విధించడం సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.