Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీని నమ్ముకుంది. తాజాగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.
Janhvi Kapoor Saree Price And Jewellery Details: ప్రతియేటా తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమలను సందర్శిస్తుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం (ఆగస్టు 13) తిరుమల శ్రీవారిని దర్శించుకోగా.. అందరి దృష్టి జాన్వీ ధరించిన చీరపైనే అన్ని కళ్లు పడ్డాయి. ఆ చీర ఏ రకం పట్టు? ఎంత ధర ఉంటుందని చర్చ జరుగుతోంది.
Janhvi Kapoor Boyfriend: చాలా కాలంగా బాలీవుడ్ బ్యూటీ.. జాన్వి కపూర్, శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా.. ప్రకటించకపోయినప్పటికీ.. తాజాగా ఈ జంట.. తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది
Jr NTR - Devara: రాజమౌళి డైరెక్షన్స్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ మూవీ తర్వాత ఆచితూచి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అంతేకాదు త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశ చేయబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వార్తల్లో నిలవడం జాన్వీ ప్రత్యేకత.
Janhvi Kapoor Health Condition: బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్.. ఈ మధ్యనే హాస్పిటల్లో.. ఎడ్మిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె తండ్రి బోనీ ..కపూర్ స్వయంగా ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయింది అని.. హాస్పిటల్లో చికిత్స పొందుతుంది అని స్పష్టం చేశారు. తాజాగా తన ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు బయట పెట్టింది జాన్వీకపూర్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశ చేయబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఈమె మార్క్ స్టైల్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు తల్లిలా తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో ఈమె గోల్డ్ కలర్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది జాన్వీ కపూర్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘ధడక్’ మూవీతో ఎంట్రీ ఇచ్చినా.. పెద్ద పొడిచిందేమి లేదు. జాన్వీకి ఇప్పటికీ శ్రీదేవి కూతురుగానే ఆమెకు వరుస ఛాన్సెస్ వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా నజర్ పెట్టింది.
Ram Charan - Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబోలో తెరకెక్కుతోనన్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. ఈ సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు రామ్ చరణ్.
Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. పెద్ద పొడిచిందేమి లేదు. జాన్వీకి ఇప్పటికీ శ్రీదేవి కూతురుగానే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా నజర్ పెట్టింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం నార్త్ సినీ ఇండస్ట్రీ కంటే సౌత్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దేవి, బోని కపూర్ వంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. కథానాయికగా చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదునే చెప్పాలి. అందుకే సౌత్ సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఒకపుడు తన తల్లి శ్రీదేవికి పట్టం కట్టిన ఇక్కడ ప్రేక్షకులు ...తనకు కూడా పట్టం కడతారేనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన నటిస్తున్న జాన్వీ .. త్వరలో మరో బిగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టకముందే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనలో పడింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి, బోని కపూర్ వంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. హీరోయిన్గా ఆమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ ఇప్పటికీ రాలేదనే చెప్పాలి. తాజాగా ఈమె మిస్టర్ అండ్ మిసెస్ మాహి మూవీతో పలకరించింది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 6 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటడం పక్కా అని ఆమె అభిమానులు చెబుతున్నారు. తాజాగా చీరకట్టులో కనిపించి అభిమానులను అలరిస్తోంది.
IPl Final: నిన్న ఆదివారం సాయంత్రం చైన్నె వేదికగా జరిగిన IPL ఫైనల్ మ్యాచ్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది. ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్.. పదో ఓవర్లో 8 వికెట్ల తేడాతో కప్ ఎగరేసుకుపోయారు. ఈ మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్ పలువురు తారలు సందడి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.