Jobs in National Highway Authority Of India: స్టేట్ హైవేస్ (రహదారుల) డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి కనీసం 8వ తరగతి అర్హత సరిపోతుంది. అలాగే నెలకు రూ.72,000 వరకు జీతం ఇవ్వనున్నారు.
Agniveer Recruitment In Andhra Pradesh Here Dates And Other Full Details: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా 21 ఏళ్ల లోపు యువతకు భారత సైన్యం శుభవార్త ప్రకటించింది. భారతదేశానికి సేవలు చేసేందుకు నియామక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Government Jobs: జగిత్యాల జిల్లాకు చెందిన ఒక యువతి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. ల్యాగలమర్రి గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పుప్పాల మమతా సర్కారు కొలువు కోసం ఎంతో కష్టపడేది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రొత్సహించేవారు.
TSPSC-RIMC Notification: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఇంటర్‌మీడియట్ మోడల్ స్కూల్స్ లో ఎనిమిదో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అంటే..
UBI SO Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త వినిపించింది. ఆ బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఒకసారి ఈ ఉద్యోగానికి ఎంపికైతే దాదాపుగా రూ.లక్ష జీతం పొందుతారు.
Post Office Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేవలం పదవ తరగతి విద్యార్హతతో ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అద్బుత అవకాశం. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.
TS SPDCL Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్‌పీడీసీఎల్ (TS SPDCL) శుభవార్త అందించింది. వివిధ విభాగల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.
BOI Recruitment 2022: 594 బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పొందిన అభ్యర్థులు మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ సౌత్ వెస్టర్న్ రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, అప్లై చేసి విధానాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తోంది. అందు కోసం నోటిఫికేషన్లను జారీ చేసింది. దాదాపు 18,428 ఉద్యోగాల నియామకం చేపట్టే అవకాశం ఉందనేది సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.