Minister Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ హరేరాం పాత్ర చాలా గొప్పది. అన్నీ సమయాల్లో, సందర్భాల్లో అండగా ఉన్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగనాయక జలాశయం నడి మధ్య సాగునీటి పండుగ జరగడం సంతోషంగా ఉందన్నారు.
Sharmila on Kaleswaram project: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గత కొంత కాలంగా షర్మిలా ఆరోపిస్తూ వస్తున్నారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా మరింత దూకడు పెంచింది తెలంగాణ బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కమలం నేతలు.. కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించేలా వ్యూహాలు రచిస్తున్నారు.
Target KCR: జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడటంతో కేంద్రం నుంచి ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని రోజులుగా తెలంగాణలో మకాం వేసిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు కాగ్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసిందని చెబుతున్నారు
Kaleshwaram Project Pump House Issue: కేంద్ర మంత్రి షేకావత్‌పై మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి షేకావత్ నిన్న మాట్లాడిన తీరు చాలా బాధ్యతా రాహిత్యంగా ఉందని... మంత్రి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుపై విపక్షాల నుంచే కాదు పలువురు ఇరిగేషన్ నిపుణుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గోదావరికి వరదకు బాహుబలి మోటార్లు నీట మునిగిన సంగతి తెలిసిందే.ఇక ఈ ప్రాజెక్టు కరెంట్ బిల్లు బకాయిలు రూ.3600 కోట్లుగా తేలింది.
Kaleshwaram Project:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లుకు సంబంధించి పెదద్ ఎత్తున దుమారం రేగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు 3 వేల 600 కోట్ల రూపాయలుగా తేలింది.
Muralidhar Rao: తెలంగాణలో పొలిటికల్ హీట్ తీవ్రతరమవుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు హాట్ కామెంట్స్ చేశారు.
SHARMILA COMMENTS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. వరదలు వచ్చి రైతులు నష్టపోయినా కేసీఆర్ సర్కార్ ఒక్కరూపాయి సాయం కూడా చేయలేదన్నారు. వరదలతో నష్టపోయిన రైతు ఎకరాకు లక్ష రూపాయలైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సంచనమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగానే విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రాత్మకమని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా... విపక్షాలు మాత్రం వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణిస్తున్నాయి.
Polavaram war: పోలవరంతో భద్రాచలానికి ముంపు గండం ఉందంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, నేతలు ధీటుగా కౌంటరిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలవరంపై తెలంగామ మంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయంటూ ఎద్దేవా చేశారు
Kaleshwaram Pumps: గోదావరి వరదలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో పాటు రాజకీయంగా కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. భద్రాచలం సహా వందలాది గ్రామాలు నీట మునగడం వివాదమవుతోంది. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం ముంపుకు గురవుతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు.
Telangaan Floods:ఇంద్రావతి నది ప్రవాహంతో మేడగడ్డ దగ్గర గోదావరి నీళ్లు రివర్స్ అవుతున్నాయి కిందకు వెళ్ళలేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తోంది వరద. లక్ష్మీ బ్యారేజీ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ ను నలువైపులా నుంచి వరద వెళ్తోంది. కంట్రోల్ రూమ్ లో వున్న 90మంది పోలీసులు,10మంది ఇంజనీర్లు,15మంది సిబ్బంది వరద మధ్యలో చిక్కుకుపోయారు
Telangana Floods:మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఊహించని స్థాయిలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్ మినహా మిగితా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు అధికారులు.
KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో పడబోతున్నారా? ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉచ్చు బిగుసుకుంటోందా? అంటే తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Mallanna Sagar: సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు కేసీఆర్.
CM KCRs Bhupalapalli Tour Cancelled: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి పర్యటన వాయిదా పడింది. అయితే అనారోగ్య కారణాలతో భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.