Kapil Dev: హార్ధిక్ పాండ్యాకు ఆల్‌రౌండర్ ట్యాగ్ తొలగించాలన్నాడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. బౌలింగ్ వేయనప్పుడు అతడిని ఆల్ రౌండర్ అనడంలో అర్థం లేదన్నాడు.
ICC T20 World Cup 2021 నుంచి టీమ్ ఇండియా నిష్క్రమణపై ప్రముఖ కికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెటర్లు, బీసీసీఐలను టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాడు.
Jasprit Bumrah, fastest Indian pacer to claim 100 Test wickets: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు వికెట్లతో టెస్ట్ కెరీర్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా జస్ప్రిత్ బుమ్రా రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది.
Sachin Tendulkar Latest News: సచిన్ టెండూల్కర్ 1989లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడానికి రెండేళ్ల ముందు జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. అయితే తన కెరీర్లో ఎన్నటికీ మరిచిపోలేని ఓ సంఘటనను సిచన్ తాజాగా షేర్ చేసుకున్నాడు. తాను టీమిండియా తరఫున అరంగేట్రం చేయకముందే పాకిస్తాన్ తరఫున ఆడానని ఆశ్చర్యకర విషయాన్ని తెలిపాడు.
Ishant Sharma Becomes Third Indian To Achieve This Record: చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన మార్కు చేరుకున్నాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తరువాత ఈ ఫీట్ నమోదు చేసిన మూడో పేసర్‌గా నిలిచాడు.
నేడు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పుట్టినరోజు. భారత క్రికెట్‌కు జీవం పోసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కపిల్ దేవ్ ఒకరు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...
ఐపిఎల్ 2020లో మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) కెప్టేన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలిసారిగా ప్లే ఆఫ్స్‌లోకి ( Playoffs ) వెళ్లకుండానే నిష్క్రమించింది. మూడుసార్లు ఐపిఎల్ టైటిల్ గెల్చుకున్న చెన్నై జట్టు ( CSK ) ఈసారి ఘోర పరాజయాలు చవిచూసింది. ముఖ్యంగా ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన మహేంద్ర సింగ్ కేవలం 200 పరుగులు మాత్రమే చేయడం అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తావిచ్చింది.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కు మూడు రోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో.. వైద్యులు కపిల్ దేవ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ( Kapil Dev) (61) కు రెండురోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kapil Dev, former Team India skipper, suffers heart attack | భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (61)కు గుండెపోటు (Heart Attack) వచ్చింది. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
1983 ICC World Cup : 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (1983 Cricket World Cup ) లో భారత్ ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. కపిల్ దేవ్ టీమ్ ( Kapil Dev ) జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి.
జహీర్ ఖాన్ తన 40వ పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంటుండగా.. అతని చిరకాల స్నేహితుడైన యూవీ ఆ ఫంక్షన్‌కు అనుకోని అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు.
పాకిస్థాన్ ప్రధానిగా ఆగస్టు 11న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి భారత దిగ్గజ క్రికెటర్లను ఆహ్వానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.