KTR and Kavitha: మంత్రి హరీశ్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంతే ఘాటుగా స్పందించారు. మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలను ట్విటర్ ద్వారా ఖండిస్తూ వాళ్లు ఏమన్నారో చూడండి.
Etela Rajender Press Meet Today: దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని, తెలంగాణలో సంపదకు కొదువలేదని, అన్నింట్లో నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. ఆఖరికి పరిస్థితి ఎలా తయారైందంటే.. భూములను అమ్మితే కానీ రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
MLC Kavitha: బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ప్రజల దీవెనలతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
MP Raghu Rama : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొందరు కీలక వ్యక్తుల విషయాలు చెప్పేందుకు శరత్ చంద్ర అప్రూవర్‌గా మారారనిపిస్తోందని అన్నాడు. బీజేపీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జగన్ మోసం చేశాడని అన్నారు.
Delhi liquor case; ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
Delhi Liquor Scam: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఈడీ అధికారులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
Delhi liquor scam: ED sends notices again to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. మార్చి 20న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు
Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇవాళ ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఇవాళ్టి విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేయడం ఇందుకు కారణంగా ఉంది. అరెస్టు చేస్తారా లేదా అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
MLC Kavitha relative : మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత దగ్గరి బంధువు రమణా రావు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
MLC Kavitha to plan Nizamabad district Bodan tour. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పర్యటించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.