Ttd chairman serious: తిరుమలలో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Harish Rao Says KCR Is Not Plant He Is Kalpavriksha: ఇచ్చిన హామీలపై దేవుళ్లపై ఒట్లు వేసి రేవంత్ రెడ్డి మోసం చేశాడని.. అతడి డీఎన్ఏ అబద్దాలు ఆడడమే అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీపై రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Ex Minister Srinivas Goud News: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమయంలో జరిగిన అవినీతిపై సీరియస్‌గా ఉంది. ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌ను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.
Minister Srinivas Goud: కుల వృత్తులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
Srinivas Goud Fires On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఆర్టీఐను అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి కోట్లు సంపాదించాడని అన్నారు. తన మీద బురద జల్లడానికి అన్ని పార్టీల్లోని కొందరు నేతలు ఒక్కటయ్యారని అన్నారు.
Delhi Liquor Scam: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఈడీ అధికారులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
Telangana: అందరూ ఊహించినట్చే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టేసింది. నాటు నాటు పాట అదరగొట్టేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ఆస్కార్ దక్కించుకుని నాటు నాటు పాట ఘాటు ఏంటనేది అందరికీ చూపించింది. అదే సమయంలో ఆస్కార్ వరకూ సాగిన ఆర్ఆర్ఆర్ జర్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
BRS alliance with Congress is a big joke in 2023 says Minister Srinivas Goud. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023లోనే పెద్ద జోక్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ జోస్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.
Srinivas Goud: మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్ చేయడం కలకలం రేపుతోంది. జిల్లా ఎస్పీ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు.
Minister Srinivas Goud: చేనేత వంటి కుల వృత్తులు నాగరికతను నేర్పిన పవిత్రమైన వృత్తులని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలను జ్యోతి వెలగించి ప్రారంభించి చేనేత కార్మికులను సన్మానించారు
Minister Srinivas Goud: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌కు హైదరాబాద్ వేదికైంది. ఇందులో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను స్టాళ్ల రూపంలో పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ఫెయిర్‌లో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు.
Cine Karmikotsavam 2022 : కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
New liquor shops: తెలంగాణలో కొత్త మద్యం పాలసీ కింద నూతన మద్యం దుకాణాల ఏర్పాటుక దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.