BJP-JDS Alliance: 2024 ఎన్నికల వేళ బీజేపీ కొత్త మిత్రుల్ని వెతుకుతోంది. దక్షిణాదిన బలపడేందుకు ప్రాంతీయ పార్టీలతో కొత్తు పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక రూపంలో కొత్త పొత్తు పొడిచింది. ఆ వివరాలు మీ కోసం..
Karnataka Elections 2023: కన్నడ కింగ్ అలియాస్ కింగ్ మేకర్ ప్రభ కోల్పోతోంది. అంతకంతకూ పట్టు కోల్పోతున్న ఆ పార్టీ ఈసారి మరింత చతికిలపడిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులు పెద్దఎత్తున డిపాజిట్లు కోల్పోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
Karnataka Politics: ఒకే ఒక్క కులంతో రాజకీయాలు చేయడం సాధ్యమేనా అంటే ఎందుకు కాదనే సత్యం బోధపడుతుంది. మతం, కులం ఎక్కడా కూడు పెట్టకపోయినా రాజకీయాల్లో మాత్రం పెడుతుందని అర్ధమౌతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.
Karnataka Exit Polls 2023: కర్ణాటక ఎన్నికల చిత్రం ముగిసింది. ఇక కౌంటింగ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. అత్యధిక సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కడుతుంటే..రెండే రెండు సంస్థలు మాత్రం బీజేపీకు ఓటేశాయి.
Karnataka Exit Polls 2023: కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషించనుందా అంటే పరిస్థితి అలాగే కన్పిస్తోంది. 2018 ఎన్నికల్లో పోషించిన పాత్రనే జేడీఎస్ పోషించవచ్చని తెలుస్తోంది. జేడీఎస్ నేత కుమారస్వామి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
Cm Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది..?
Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది....? ఏపీ నుంచి సీఎం కేసీఆర్‌కు ఎలాంటి మద్దతు ఉంటుంది..? అక్కడ పోటీ చేయబోతున్నారా..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. ప్రగతి భవన్ నుంచే రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
CM Kcr comments: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలతో మంతనాలు జరిపారు. తాజాగా బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామి నటిగాను, నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటినుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోని సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు అందించిన అధికారాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోతోంది. కరిష్మా ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వదిలిపోతున్నారు. ఈ నేపద్యంలో వెంటిలేటర్ పై ఉన్న ఆ పార్టీకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆప్ ( AAP ) సన్నాహాలు చేస్తోంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చడ్డా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.