ఈ ఐపీఎల్ (IPL 2020) సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా ఇంటి బాట పట్టింది. అయితే చెన్నై ముందుగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లీగ్ చివరి దశలో అద్భుత ఫాంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) జట్టు.. ముందు నుంచి రాణిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.
క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
ఐపీఎల్ 13వ సీజన్లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
Boundary Count Rule | IPL 2020లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అసలుసిసలైన టీ20 మజా వచ్చింది. ఈ సీన్ చూడగానే క్రికెట్ ప్రేమికులకు 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ స్కోర్లు సమం కాగా, ఆపై జరిగిన సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం అయ్యాయి.
KXIP vs MI Match: Kings XI Punjab won the Super Over | సూపర్ ఓవర్ సైతం టై కావడంతో మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. చివరికి తమ పోరాటపటిమతో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ (Kings XI Punjab) జట్టు రెండో సూపర్ ఓవర్లో సునాయాసంగా విజయం సాధించింది.
క్రిస్ గేల్ (Chris Gayle) జట్టులోకి రాగానే ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టును విజయాల బాట పట్టించాడు. ఇలాంటి ఆటగాడిని పంజాబ్ జట్టు దూరం చేసుకుందా, గేల్ లేకుండా మీరు ముందు వెళ్లగలమని ఎలా భావించారంటూ పంజాబ్ జట్టును ప్రశ్నించేలా ట్వీట్ చేశాడు సచిన్ (Sachin Tendulkar).
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్‌పై భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం షార్జాలో కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ (RR vs KXIP) మధ్య మ్యాచ్ ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే.
యువ సంచలనం సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు శాంసన్.
భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ తర్వాత ఆ స్థానం నీదేనని సంజూ శాంసన్‌కు తాను ఎప్పుడో చెప్పానంటూ శశిథరూర్ చేసిన కామెంట్‌పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలి (Gautam Gambhir slams Shashi Tharoor)లో బదులిచ్చాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టు (RR: Highest run chase in the IPL)గా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 12 ఏళ్ల కిందటి తమ రికార్డును రాజస్థాన్ జట్టు తాజాగా సవరించడం గమనార్హం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఈ రికార్డు సాధించింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఓటమిపాలైన బాధలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించారు.
RCB vs KXIP IPL 2020: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2020లో వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో లీగ్‌లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul 2,000 IPL runs).
అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ (Kings XI Punjab) మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన (Short Run) అన్యాయాన్ని ఎండగట్టాడు.
రెండో రోజే అసలైన మజాను అందించింది. రెండో మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌కు దారి తీసి క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అంపైర్ తప్పిదానికి (KXIP Short Run) బలైంది.
తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ (KXIP) కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఐపిఎల్ 2020 (IPL 2020) ఎంతో ప్రత్యేకం.
దుబాయ్ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఢిల్లీ టీమ్ (Delhi Capitals) విజయవంతంగా తమ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. దుబాయ్ హోటల్లో బస చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి బయలుదేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.