virender sehwag

HBD Virender Sehwag: అప్పట్లో ఒకడుండేవాడు, టెస్టు, టీ20లోనూ వీరబాదుడు బాదేవాడు

HBD Virender Sehwag: అప్పట్లో ఒకడుండేవాడు, టెస్టు, టీ20లోనూ వీరబాదుడు బాదేవాడు

Virender Sehwag Birthday  | క్రికెట్ (Cricket ) చరిత్రలో అత్యంత విధ్వంకరమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే చాలా మంది చెప్పే కామన్ పేరు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ). చాలా మంది సెహ్వాగ్ బ్యాటింగ్ కోసమే మ్యాచ్ చూసేవాళ్లు. ఇందులో విదేశీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

Oct 20, 2020, 04:27 PM IST
IPL 2020: పూర‌న్ ఫీల్డింగ్ అత్యద్భుత‌ం.. సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు

IPL 2020: పూర‌న్ ఫీల్డింగ్ అత్యద్భుత‌ం.. సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్‌పై భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం షార్జాలో కింగ్స్ లెవ‌న్ పంజాబ్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ (RR vs KXIP) మధ్య మ్యాచ్ ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే.

Sep 28, 2020, 05:38 PM IST
Virender Sehwag: ఆ అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం

Virender Sehwag: ఆ అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం

అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ (Kings XI Punjab) మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన (Short Run) అన్యాయాన్ని ఎండగట్టాడు. 

Sep 21, 2020, 12:17 PM IST
MS Dhoni, Rohit Sharma: ధోనీ ఫ్యాన్స్ vs రోహిత్ శర్మ ఫ్యాన్స్ వార్

MS Dhoni, Rohit Sharma: ధోనీ ఫ్యాన్స్ vs రోహిత్ శర్మ ఫ్యాన్స్ వార్

మహేంద్ర సింగ్ ధోని అభిమానులు, రోహిత్ శర్మ అభిమానుల ( MS Dhoni fans, Rohit Sharma fans ) మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. కటౌట్ల ఏర్పాటు విషయంలో ఎం.ఎస్. ధోనీ, రోహిత్‌ శర్మ అభిమానులు ఘర్షణపడిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా కురుంద్వాడ్‌లో చోటుచేసుకుంది.

Aug 25, 2020, 12:33 AM IST
Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం

Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం

Indian Cricket: ఇండియన్ క్రికెట్‌లో ( Indian Cricket ) బెస్ట్ ఓపెనింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ), సచిన్ టెండూల్కర్ జోడి. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగే ముందు సౌరవ్ గంగూలి ( Sourav Ganguly ), సచిన్ జోడి టాప్‌లో ఉండేది.

Jul 16, 2020, 02:27 PM IST
ఆ క్రికెట్ ఫ్యాన్‌ని దేశం విడిచివెళ్లమన్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్ పై మండిపడిన బీసీసీఐ

ఆ క్రికెట్ ఫ్యాన్‌ని దేశం విడిచివెళ్లమన్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్ పై మండిపడిన బీసీసీఐ

క్రికెట్ ఫ్యాన్స్‌తో ట్విట్టర్ ద్వారా ముచ్చటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకానొక సందర్భంలో తన సహనాన్ని కోల్పోయారు. 

Nov 9, 2018, 08:08 AM IST
వీరేంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చవద్దు: గంభీర్

వీరేంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చవద్దు: గంభీర్

టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీషాను వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చవద్దని గౌతమ్ గంభీర్ జనాలకు హితవు పలికాడు. 

Oct 10, 2018, 11:35 PM IST
సిక్సర్లతో అదరగొట్టిన సెహ్వాగ్.. వీడియో వైరల్

సిక్సర్లతో అదరగొట్టిన సెహ్వాగ్.. వీడియో వైరల్

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి బ్యాట్ పట్టాడు.

Sep 10, 2018, 02:49 PM IST
రవిశాస్త్రిపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్

రవిశాస్త్రిపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్

ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా టీమిండియా ఎదగాలన్నదే తన కల అని పేర్కొన్న కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

Sep 5, 2018, 09:20 AM IST
పుస్తకాల ద్వారా పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు?: సెహ్వాగ్

పుస్తకాల ద్వారా పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు?: సెహ్వాగ్

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి వార్తల్లో ఎక్కారు.

Aug 6, 2018, 07:46 AM IST
ఫుట్‌బాల్ ప్లేయర్‌కూ సాధ్యంకానీ గోల్ కొట్టాడతను ; సెహ్వాగ్ షేర్ చేసిన వీడియో వైరల్

ఫుట్‌బాల్ ప్లేయర్‌కూ సాధ్యంకానీ గోల్ కొట్టాడతను ; సెహ్వాగ్ షేర్ చేసిన వీడియో వైరల్

నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేసే క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ బిత్తరపోవాల్సిందే మరి..

Jul 12, 2018, 01:43 PM IST
కోపంతో సేహ్వాగ్‌పై చిందులేసిన ప్రీతీజింతా.. అది నిజం కాదన్న ఫ్రాంచైజీ!

కోపంతో సేహ్వాగ్‌పై చిందులేసిన ప్రీతీజింతా.. అది నిజం కాదన్న ఫ్రాంచైజీ!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీరేంద్ర సేహ్వాగ్-ప్రీతిజింతాల వివాదం

मई 11, 2018, 08:54 PM IST
గంగూలీ ఏదోఓరోజు ముఖ్యమంత్రి అవుతారు: సెహ్వాగ్

గంగూలీ ఏదోఓరోజు ముఖ్యమంత్రి అవుతారు: సెహ్వాగ్

భారత జట్టు మాజీ సారథి‌, 'దాదా' సౌరవ్‌ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ జోస్యం చెప్పారు.

मई 2, 2018, 11:56 AM IST
సెహ్వాగ్ ట్వీట్ అందరికీ షాకిచ్చింది..!

సెహ్వాగ్ ట్వీట్ అందరికీ షాకిచ్చింది..!

వీరూ ట్వీట్ల కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తారు.

Apr 21, 2018, 07:11 AM IST
ఐపీఎల్ బరిలో సెహ్వాగ్.. జనాల చెవుల్లో పూలు!

ఐపీఎల్ బరిలో సెహ్వాగ్.. జనాల చెవుల్లో పూలు!

డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెడుతున్నారు.

Apr 2, 2018, 07:17 AM IST
కోహ్లీపై విరుచుకుపడిన మాజీ క్రికెటర్ సెహ్వాగ్

కోహ్లీపై విరుచుకుపడిన మాజీ క్రికెటర్ సెహ్వాగ్

విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శలు సంధించారు. 

Jan 24, 2018, 10:23 AM IST
తమ్ముడు పార్థివ్ పై.. అన్న సెహ్వాగ్ సెటైర్

తమ్ముడు పార్థివ్ పై.. అన్న సెహ్వాగ్ సెటైర్

ఈ మధ్యకాలంలో ట్విట్టర్ వేదికగా తన తోటి క్రీడాకారులను ఆటపట్టించడం వీరేంద్ర సెహ్వాగ్‌కి ఒక దినచర్యగా మారింది.

Jan 10, 2018, 04:01 PM IST