Lakhimpur Kheri violence : ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ ఒక కుట్రపూరిత చర్య అంటూ ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు కాదని సిట్ స్పష్టం చేసింది.
Lakhimpur Kheri Violence: లఖింపుర్ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
Ashish Mishra appears before UP police: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన తర్వాత కన్పించకుండా పోయారు. ఈ ఘటనలో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేశారు.
భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా మొత్తం 80 మందితో జాతీయ కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది కమలదళం. ఈ కమిటీ నుంచి మేనకా గాంధీ, వరుణ్‌గాంధీని తొలగించారు.
Lakhimpur Kheri violence: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అరెస్ట్ చేయటంపై ఆ పార్టీ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి లోగా ఆమెను విడుదల చేయాలని సిద్ధూ డిమాండ్ చేశారు.
Lakhimpur Kheri Violence: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి ఘటన కొలిక్కి వచ్చింది. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పరిహారం విషయమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హామీతో ఆందోళన సద్దుమణిగింది.
Lakhimpur Kheri violence: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ కుమారుడు ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.