Latest Viral News: ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో ఓ వధువు పెళ్లినే రద్దు చేసుకుంది. పెళ్లికి ఫోటోలు కూడా తీయించలేని వరుడు ఇక తననేం చూసుకుంటాడని... అందుకే తనకీ పెళ్లి వద్దని తెగేసి చెప్పింది.
Tempo with Fish Load Overturns: చేపల లోడ్‌తో వెళ్తున్న ఓ టెంపో వాహనం బోల్తా కొట్టడంతో అందులోని చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తుగా ఎగబడ్డారు.
Man Loses Memory After Intercourse: పగటిపూట 10 నిమిషాల శృంగారం తర్వాత అతనికి తీవ్ర మతిమరుపు ఆవహించింది. రెండు రోజులుగా జరిగనవేవీ అతనికి ఏమాత్రం గుర్తులేవు.
UK Girl Eats Only Sandwiches for 23 Years: ఎంత ఫేవరెట్ ఫుడ్ అయినా వరుసగా రెండు, మూడు రోజులు తింటే బోర్ కొట్టేస్తుంది. కానీ యూకెకి చెందిన ఓ యువతి 23 ఏళ్లు కేవలం సాండ్విచ్లే తిని బతికింది.
Single Plastic Bucket For Rs.26k: అమెజాన్‌లో అమ్మకానికి ఉంచిన ఓ ప్లాస్టిక్ బకెట్ ధర చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. దీని ధర ఏకంగా రూ.26 వేలు కావడం గమనార్హం.
Bihar Hindi and Urdu Teaching at a time: ఒకే క్లాస్‌రూమ్‌లో ఒకే బ్లాక్ బోర్డుపై ఒకేసారి ఇద్దరు టీచర్లు రెండు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇద్దరు టీచర్లలో ఎవరు చెబుతున్నది వినాలో అర్థం కాక పిల్లలు గోల చేస్తున్నారు. బీహార్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
Shocking Price of Single Potato Chip: ఈకామర్స్ దిగ్గజం ఈబే ప్లాట్ఫామ్లో అమ్మకానికి పెట్టిన ఓ సింగిల్ చిప్ పీస్ ధర అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. దాని ధర అక్షరాలా 1 లక్షా 63 వేలు.
UK Youth Practicing Urine Therapy: పుర్రెకో బుద్ది... జిహ్వకో రుచి అని అంటుంటారు. ఇది వింటే ఆ సామెత నిజమే అనిపించకమానదు. యూకెకి చెందిన ఓ యువకుడు తన మూత్రాన్ని తానే తాగేస్తున్నాడు. పైగా అది తన నిత్య యవ్వన సీక్రెట్ అని చెబుతున్నాడు.
Bride Slaps Groom : ఓ పెళ్లి వేడుకలో వధువు వరుడికి ఊహించని షాకిచ్చింది. వరుడి చెంప చెడామడా వాయించేసి స్టేజీ దిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది.
Chattisgarh Man carries daughters body: బాలిక మృతి చెందినట్లు వైద్యులు ఈశ్వర్ దాస్, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఈశ్వర్ దాస్ తన కూతురి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని... ఆసుపత్రి నుంచి ఇంటి దాకా నడిచి వెళ్లాడు.
Sachin fan assaulted by Police: ఒకప్పుడు అదే ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సెలబ్రిటీ హోదాలో తానే ప్రారంభించానని సుధీర్ కుమార్ పేర్కొన్నాడు. ఇప్పుడదే పోలీస్ స్టేషన్లో తనకు అవమానం జరగడం బాధగా ఉందన్నాడు.
Electic Vehicle Charging Infrastructure Guidelines: తాజా గైడ్ లైన్స్‌లో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు లైసెన్స్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై వ్యక్తులు లేదా ఏదేని సంస్థ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.