Mad Sequel: గత సంవత్సరం విడుదలైన మ్యాడ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ మొదలైపోయింది.. ఈరోజు ఘనంగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిపారు సినిమా యూనిట్..
MAD Sequel: ఈ మధ్యకాలం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల కంటే కంటెంట్ కరెక్ట్ గా ఉన్న చిన్న సినిమాలే ఎక్కువ గుర్తింపు పొందుతున్నాయి. ఇలా ఇటీవల పెద్ద హిట్ సాధించిన చిన్న సినిమా మ్యాడ్. థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.