Amruta Fadnavis on Maha New Govt: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు తననూ ఆశ్చర్యపరిచాయని చెప్పుకొచ్చారు.
Eknath Shinde in Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం వస్తుందా ? ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే టీఆర్ఎస్ పార్టీలో కాబోయే ఏక్నాథ్ షిండే ఎవరు ?
Uddhav Thackeray Resigned: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రేపు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షపై స్టే కోరుతూ ఉద్ధవ్ థాకరే సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.
Maharashtra Political Crisis: ప్రస్తుత పరిణామాలు గమనిస్తే శివసేన పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు ఏక్నాథ్ షిండే వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో తిరుగబాటు చేసిన షిండే.. 14 మంది ఎంపీలను సైతం తనవైపుకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది.
Uddhav Thackeray Leaves Varsha: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసం 'వర్ష' నుంచి ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి మారారు.
Maharashtra crisis: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో పడింది.మహారాష్ట్ర పరిణామాలతో బీజేపీ తీరుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది
Maharashtra political crisis : మహా రాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ రద్దు దిశగా వెళుతోంది. అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం ఉద్దవ్ థాకరే ఉన్నారని తెలుస్తోంది.
శివసేన అధినేత ఉద్దవ్ థాకరే(Uddhav Thackeray) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ వేడుకకు వేదికైన శివాజీ పార్కులో చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సాయంత్రం 6.40 గంటలకు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ(Maharashtra assembly)లో రేపే బల పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అసలు ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లిన పిటిషనర్లలో ఒకరైన ఎన్సీపీ(NCP) స్పందించింది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం(Maharashtra crisis) నెలకొన్న నేపథ్యంలో నవంబర్ 27న బుధవారం నాడు అసెంబ్లీలో బల పరీక్ష చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు(Supreme Court orders) ఆదేశించింది.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయిన శివ సేన.. ఇకపై కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది. అందుకోసం ఓవైపు సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తూనే.. మరోపైవు తన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.
నవంబర్ 23 శనివారం ఉదయం బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తీరును వ్యతిరేకిస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలో(Maharashtra politics) కాంగ్రెస్ పార్టీ, శివసేనలకు షాక్ ఇస్తూ ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) మద్దతుతో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis as CM) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణస్వీకారం చేశారు.
కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డిఏ సర్కార్‌పై శివసేన(Shiv sena) మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. మహారాష్ట్రలో(Maharashtra) రైతుల కోసం కేంద్రం ఏమీ చేయలేదని ఆరోపించిన శివసేన.. రాష్ట్రంలో రైతులు కరువుబారిన పడినప్పటికీ కేంద్రం ఆదుకోలేదని మండిపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.