Maharashtra CM's swearing-in ceremony: మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఆజాద్ మైదాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలతోపాటు విఐపీలు కూడా హాజరయ్యారు. ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో విఐపీలు, ప్రజలు బిజీగా ఉంటే దొంగలు మాత్రం తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 13 మంది బంగారంతోపాటు నగదును పోగొట్టుకున్నారు.
Pawan kalyan delhi tour: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతల్ని కలుసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పవన్ కు బీజేపీ అధిష్టానం సంచలన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తొంది.
CM KCR meeting with leaders from Solapur in Maharashtra: హైదరాబాద్ : మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
Deputy CM Ajit Pawar Properties: ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన తిరుగబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తనకు సపోర్ట్‌గా ఉన్న ఎమ్మెల్యేలతో అధికారపక్షంలో చేరిపోయి.. ఏకంగా డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్నారు. మరో 9 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వచ్చేలా చేశారు.
Maharashtra Politics: మహారాష్ట్రలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు స్థానంలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయగా.. మరో 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.
Ajit Pawar to Join Eknath Shinde Govt: ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార పక్షానికి మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Telangana Chief Minister Kcr: మహారాష్ట్రలో కారు జోరు మీదుంది. నేటి నుంచి రెండు రోజులపాటు BRS పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో పర్యటించనున్నారు.
Maharashtra Politics: షిండే, ఠాక్రే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అంధేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో శివసేన పేరు, గుర్తు వాడొద్దని ఆదేశించింది.
Shiv Sena MPs Ultimatum to Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎంపీల అల్టిమేటంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతునివ్వబోతున్నారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
Amruta Fadnavis on Maha New Govt: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు తననూ ఆశ్చర్యపరిచాయని చెప్పుకొచ్చారు.
Eknath Shinde in Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం వస్తుందా ? ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే టీఆర్ఎస్ పార్టీలో కాబోయే ఏక్నాథ్ షిండే ఎవరు ?
ఎన్టీయే మిత్రపక్షమైన శివసేన కాంగ్రెస్ కు దగ్గరౌతుందా అంటే తాజా పరిణామాలు చూస్తూంటే ఇది నిజమే అనిపిస్తోంది. నమ్మసక్యంగా లేదు కదూ వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.