Remove Thaman From SSMB28: ఎందుకు మొదలుపెట్టారో? ఎలా మొదలుపెట్టారో? తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా నుంచి తమన్ ను తప్పించాలని అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలుపెట్టారు మహేష్ ఫాన్స్. ఆ వివరాలు
Sameera Reddy Afraid సమీరా రెడ్డి తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టేసింది. మొదటి ఫోటో షూట్, ఆడిషన్ జరిగిన సమయంలో ఎంతగా ఏడ్చేసిందో, భయపడిందో చెప్పుకొచ్చింది. మహేష్ బాబు సినిమా కోసం సమీరా రెడ్డి ఆడిషన్ చేసిందట.
SSMB 28 Digital Rights: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుండగా ఇంకా పేరు పెట్టని ఆ సినిమాని మహేష్ బాబు 28 అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇక ఆ సినిమా డిజిటల్ హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Mahesh Babu Daughter Sitara Ghattamaneni Latest Dance Video Goes Viral. తాజాగా తండ్రి మహేశ్ బాబు సాంగ్‌కు స్టెప్పులేసి అందరిచే ఔరా అనిపించుకుంది సూపర్ స్టార్ ముద్దుల తనయ సితార.
All Telugu heros Aiming 2024 Sankranthi: రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సహా అనేక మంది స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి 2024 సీజన్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Mahesh Babu vs Prabhas టాలీవుడ్లో ఫ్యాన్ వార్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది ఎక్కువగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఉంటుంది. మిగిలిన హీరోల అభిమానులు అంతో ఇంతో సంయమనం పాటిస్తుంటారు.
popular Male Film Stars of 2022 in India: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ మీడియా ఎప్పటిలాగే విడుదల చేసే ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ పాన్ ఇండియా లెవెల్ 2022 లిస్ట్ విడుదల చేయగా అందులో విజయ్ మొదటి స్థానంలో నిలిచారు. అ వివరాలు
Mahesh Babu Special Wishes to Namrata హ్యాపీ బర్త్ డే నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని.. కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటున్నందుకు, నా ఎదుగుదలకు సాయం చేస్తున్నందుకు, నా వెన్నంటి ఉంటున్నందుకు థాంక్స్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.
Vintage Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఎస్ఎస్ఎంబీ 28 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Mahesh Babu- Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి తరువాతి సినిమా మహేష్ బాబుతో సినిమా చేస్తున్న క్రమంలో ఆ సినిమా మీద భారీ హైప్ నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas No.1 in 2022 : పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు, సినిమాల హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ 2022లో నెంబర్ వన్ హీరోగా నిలబడ్డారు. ఆ వివరాలు
Mahesh Babu Son మహేష్ బాబు తనయుడు ఇప్పుడు స్కూల్ ట్రిప్ కోసం దేశాలు దాటి వెళ్లిపోతోన్నాడట. దేశాలు దాటి వెకేషన్లకు వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ ఇలా ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా స్కూల్ ఫ్రెండ్స్‌తో వెళ్లడం మాత్రమే కొత్తే. ఇదే విషయాన్ని నమ్రత చెప్పింది.
Actor Suhas Fan Boy Moment: సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ రిలీజ్ కావడంతో మహేష్ ట్వీట్ చేశారు, దానికి సుహాస్ ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాలు
Bholaa Shankar Shoot Starts చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో రాబోతోన్న భోళా శంకర్ సినిమా షూటింగ్ మళ్లీ నేడు ప్రారంభం అయింది. వాల్తేరు వీరయ్య సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇలా ఫుల్ జోషల్ భోళా శంకర్‌ను మొదలుపెట్టేశారు.
Ashok Galla Hero మహేష్ బాబు మేనళ్లుడిగా అశోక్ గల్లా వెండితెరపైకి గత ఏడాది వచ్చింది. హీరో అంటూ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా వచ్చి ఏడాది అవుతుండటంతో తాజాగా అశోక్ గల్లా ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
Trivikram behavior in SSMB28 త్రివిక్రమ్ ఇప్పుడు సినిమా తీసి చాలా కాలమే అవుతోంది. దర్శకుడి త్రివిక్రమ్ వచ్చి దాదాపు రెండున్నరేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో త్రివిక్రమ్ స్క్రిప్టులు రాస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేస్తూ ఉన్నాడు.
Prabhas Stood Number 1 : తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సర్వే నిర్వహించి లిస్ట్ విడుదల చేసే ఆర్ మాక్స్ మీడియా సంస్థ డిసెంబర్ 2022 సంవత్సరానికి లిస్టు రిలీజ్ చేయగా అందులో కూడా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.
Agnyaathavaasi Disaster Losses పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం ఎంతటి అంచనాల నడుము రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన తరువాత ఎలాంటి ఫలితాన్ని రాబట్టింది.. ఎన్ని కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే.
Kushi Re Release Trailer పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను డిసెంబర్ 31న మళ్లీ విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఖుషీ సినిమా కొత్త ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూసి అంతా ఫిదా అవుతున్నారు.
Mahesh Babu Brother Mother and Father Death Reason: మహేష్ బాబు జాతకం వల్లనే ఆయన సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ మరణించారని వెల్లడించారు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆ వివరాలలోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.