Namrata Shirodkar Recalls Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ గత వారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా తన మామగారికి గుర్తు చేసుకుని నమ్రత ఎమోషనల్ అయింది. తన మామ గారి గొప్పదనం చెబుతూ ఓ పోస్ట్ వేసింది.
Mahesh Babu 28 Movie: మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీలో ఇద్దరు హీరోయిన్లు కాదు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా భాగం అవనున్నట్టు ప్రచారం జరుగుతోంది, ఈ సినిమాలో ఒక యాంగ్ హీరోయిన్ ఒక సీనియర్ హీరోయిన్ సహా మరో స్టార్ హీరోయిన్ కూడా భాగం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Mahesh babu in depression: వరుస విషాదాలు వెంటాడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారని, ఎవరితోనూ మాట్లాడడం లేదని అంటున్నారు, ఆ వివరాలు
Mahesh not Removing Hair after Rituals : మహేష్ బాబు తన తల్లి, తండ్రి ఇద్దరికీ కర్మకాండలు నిర్వహించినా తలనీలాలు సమర్పించకపోవడం వెనుక అసలు కారణం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Mahesh Babu First Reaction on Father Death మహేష్ బాబు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం మీద స్పందించాడు. తండ్రి మరణించిన పదిరోజుల తరువాత ఇలా స్పందించాడు. ఇన్ని రోజులు బాధలో ఉన్న మహేష్ ఇలా తన తండ్రి మీద ప్రేమను కురిపించాడు.
Krishna And indira devi Marriage Anniversary సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవీ ఇద్దరూ కూడా స్వర్గస్తులైనారు. ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్లి రోజు అంటూ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఎమోషనల్ అయింది.
Property Disputes in Krishna Family: సూపర్ స్టార్ కృష్ణ మరణం తరువాత మహేష్ బాబు, నరేష్ మధ్య ఆస్తుల పంపకం విషయంలో వివాదం ఏర్పడిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం బయట పెట్టాడు నిర్మాత నట్టి కుమార్. ఆ వివరాలు
Super Star Krishna Last Rites మహేష్ బాబు గత నెలలో తన అమ్మ ఇందిరమ్మ అస్థికలను గంగానదిలో కలిపారు. ఇప్పుడు తన నాన్న అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.
Ramesh Babu son Jayakrishna to be launched as hero: కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Mahesh Babu foundation Saved Mokshith Sai Life: సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజే మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా మరో గుండెకు ప్రాణం పోయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను అబ్బురపరుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Krishna Bronze Statue: టాలీవుడ్ నాటి తరం మేటి నటుడు సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో లక్షలాదిమంది అభిమానులు ఇంకా శోకం నుంచి తేరుకోలేదు. కుమారుడు మహేశ్ బాబు పరిస్థితి మరీ ఘోరం. ఏడాదిలో ముగ్గురిని కోల్పోయాడు.
Super star Krishna last rites సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. మహా ప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుము ఈ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ యాత్రలో కృష్ణ అశేష అభిమానులు పాల్గొన్నారు.
Sitara Ghattamaneni Condolence తండ్రిని పొగొట్టుకుని మహేష్ బాబు ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తన తాత మరణంతో సితారా ఎమోషనల్ అవుతోంది. తాతను గర్వపడేలా చేస్తానంటూ సితార వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.
Jr NTR Naga Chaitany Mahesh Babu pic కృష్ణకు నివాళి అర్పించేందుకు జూ. ఎన్టీఆర్, నాగ చైతన్య వచ్చారు. అనంతరం మహేష్ బాబును ఓదార్చేందుకు చైతూ, ఎన్టీఆర్ పక్కపక్కనే కూర్చున్నారు. వీరు కూర్చున్న విధానం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Trivikram - Krishna Death: సూపర్ స్టార్ కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమ్ అంటూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది, అతను చెప్పిన లాజిక్ దరిద్రంగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు
Superstar Krishna's mortal remains: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారని ప్రచారం జరిగింది, అయితే ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
Pawan Kalyan Fans Irresponsible : సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయన అభిమానుల తీరు షాక్ కలిగిస్తోంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.