English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Manchu family dispute

Manchu family dispute

Manchu Vishnu: భార్యకు అన్యాయం చేసిన మంచు విష్ణు..!.. దుబాయ్ లో మరో కుంపటి.. షాకింగ్ నిజం రివిల్ చేసిన మంచు మనోజ్..?..
Manchu Vishnu May 28, 2025, 05:08 PM IST
Manchu Vishnu: భార్యకు అన్యాయం చేసిన మంచు విష్ణు..!.. దుబాయ్ లో మరో కుంపటి.. షాకింగ్ నిజం రివిల్ చేసిన మంచు మనోజ్..?..
Manchu manoj on vishnu: మంచు మనోజ్ , విష్ణుపై ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు అన్నంత పనిచేశాడని కూడా కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.  
Manchu Manoj: వాళ్లు నా మీద కత్తులు దూస్తుంటే.. శాంతి మంత్రం జపించాలా..?.. మంచు మనోజ్ ఎమోషనల్...
Manchu Manoj May 25, 2025, 02:22 PM IST
Manchu Manoj: వాళ్లు నా మీద కత్తులు దూస్తుంటే.. శాంతి మంత్రం జపించాలా..?.. మంచు మనోజ్ ఎమోషనల్...
Manchu Manoj Emotional on Mohan babu: మంచు మనోజ్ మరోసారి తన తండ్రి మోహన్ బాబు మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు.. ఒక్కసారి నాన్న.. నా బిడ్డను ఎత్తుకుంటే చూడాలని ఉందని భావోద్వేగానికి గురయ్యారు. భైరవం మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడిన మాటలు మరోసారి వార్తలలో నిలిచాయి.  
Manchu Lakshmi Video: మనోజ్‌ను చూసి అందుకే ఏడ్చాశా..!.. ఎమోషనల్ వార్తలపై ఓపెన్ అయిన మంచు లక్ష్మి..!.. వీడియో వైరల్..
Manchu Lakshmi Apr 15, 2025, 10:52 AM IST
Manchu Lakshmi Video: మనోజ్‌ను చూసి అందుకే ఏడ్చాశా..!.. ఎమోషనల్ వార్తలపై ఓపెన్ అయిన మంచు లక్ష్మి..!.. వీడియో వైరల్..
Manchu Lakshmi Emotional Video: మంచు లక్ష్మి ఇటీవల ఒక కార్యక్రమంలో తన తమ్ముడు మంచు మనోజ్ ను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. దీనిపై తాజాగా.. మంచు లక్ష్మి తన దగ్గరి స్నేహితులతో అసలు విషయంను పంచుకున్నట్లు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  
Manchu Manoj: ఆ  పనితో  చాలా హర్ట్ అయ్యా.. ఇంకా మాట్లాడుకొవడాల్లేవ్.. తేల్చుకొవడాలే..!. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్..
Manchu Manoj Apr 10, 2025, 02:35 PM IST
Manchu Manoj: ఆ పనితో చాలా హర్ట్ అయ్యా.. ఇంకా మాట్లాడుకొవడాల్లేవ్.. తేల్చుకొవడాలే..!. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్..
Manchu manoj on mohan babu: మంచు మనోజ్ ఇటీవల జల్ పల్లిలోకి వెళ్లి తన ఇంటి ముందు ధర్నాకు దిగారు. తనను ఇంట్లోరానీయకుండా గేట్లుపెట్టారని లోపల తన వస్తువులు, పెంపుడు శునకాలు ఉన్నాయని మంచు మనోజ్ కామెంట్స్ చేశారు. తనను కావాలని  అన్న ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.  
Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మరో లొల్లి.. భార్యతో విష్ణు విడాకులు..!.. కామెంట్స్ వైరల్..?
Manchu Vishnu Mar 24, 2025, 06:26 PM IST
Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మరో లొల్లి.. భార్యతో విష్ణు విడాకులు..!.. కామెంట్స్ వైరల్..?
Manchu vishnu comments: మంచు ఫ్యామిలీ ఇటీవల ఏదో ఒక అంశంతో తరచుగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. మంచు విష్ణు తన భార్యతో డైవర్స్ కు రెడీ అయిపోయారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  
Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం...  కలెక్టర్ ముందు మళ్లీ రెచ్చిపొయిన పెదరాయుడు..?..
Mohan Babu Feb 3, 2025, 05:28 PM IST
Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం... కలెక్టర్ ముందు మళ్లీ రెచ్చిపొయిన పెదరాయుడు..?..
Mohan babu and manoj family dispute: మంచు మోహన్ బాబు, మనోజ్ ఈ రోజు రంగారెడ్డి కలెక్టర్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో మనోజ్ అక్రమంగా జల్ పల్లిలోని తన నివాసంలో ఉంటున్నాడని మరోసారి కలెక్టర్ ఎదుట మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Manchu Manoj Key Allegations On Manchu Vishnu And Mohan Babu Rv
Manchu Manoj Jan 18, 2025, 05:00 PM IST
Manchu Manoj: తండ్రి, అన్నపై హీరో మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు
Manchu Manoj Sensation Comments On Manchu Vishnu: కుటుంబంలో జరుగుతున్న ఆస్తి వివాదంపై సినీ నటుడు మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి మంచు మోహన్‌ బాబుతోపాటు సోదరుడు మంచు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తన తండ్రి తప్పు లేదని.. అంతా తన అన్న మంచు విష్ణు నడిపిస్తున్నాడని ఆరోపించాడు.
Manchu Manoj: మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు.. 'మా నాన్నను మంచు విష్ణు నడిపిస్తున్నాడు'
Manchu family dispute Jan 18, 2025, 04:28 PM IST
Manchu Manoj: మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు.. 'మా నాన్నను మంచు విష్ణు నడిపిస్తున్నాడు'
Manchu Manoj Sensation Allegations On Manchu Vishnu: తన కుటుంబంలో ఏర్పడిన ఆస్తి వివాదంలో తన తండ్రి మంచు మోహన్‌ బాబు తప్పు లేదని.. అంతా తన అన్న మంచు విష్ణు నడిపిస్తున్నాడని సినీ నటుడు మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Manchu Family: 'నేను ముసలోడిని.. ఇల్లు ఖాళీ చేయించాలి' అని కలెక్టర్‌కు మోహన్ బాబు విజ్ఞప్తి
Manchu family dispute Jan 18, 2025, 03:11 PM IST
Manchu Family: 'నేను ముసలోడిని.. ఇల్లు ఖాళీ చేయించాలి' అని కలెక్టర్‌కు మోహన్ బాబు విజ్ఞప్తి
Big Twist In Manchu Family Dispute Mohan Babu Request To Collector: ఆస్తుల వివాదంలో మంచు కుటుంబం చిక్కుకోగా.. తాజాగా వారి వివాదం మరింత ముదిరింది. సొంత కొడుకు మనోజ్‌పై తండ్రి కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం సంచలనం రేపింది.
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు..?.. జల్ పల్లి ఫారెస్ట్‌లో వ్యక్తిగత  సిబ్బంది అరాచకం.. వీడియో వైరల్..
Manchu Vishnu Dec 31, 2024, 12:07 PM IST
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు..?.. జల్ పల్లి ఫారెస్ట్‌లో వ్యక్తిగత సిబ్బంది అరాచకం.. వీడియో వైరల్..
Manchu family controversy: మంచు మోహన్ కుటుంబాన్ని వివాదాలు మాత్రం నీడలా వెంటాడుతున్నాయని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కొత్త ఏడాది వేళ మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  
Manchu Family: మంచు కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్.. విష్ణు చంపేస్తాడని మనోజ్ ఫిర్యాదు
Manchu Manoj Dec 23, 2024, 07:40 PM IST
Manchu Family: మంచు కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్.. విష్ణు చంపేస్తాడని మనోజ్ ఫిర్యాదు
Manoj Complaints Against Manchu Vishnu Life Threat: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. సద్దుమణిగాయనుకున్న గొడవల్లో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. విష్ణు తనను చంపేస్తాడని చెబుతూ మంచు మనోజ్‌ పోలీసులను ఆశ్రయించడంతో మళ్లీ సంచలనం రేపుతోంది.
Manchu Manoj: మళ్లీ మంచు మనోజ్‌ భావోద్వేగం.. ఈసారి దేనికో తెలుసా?
Manchu Manoj Dec 14, 2024, 11:39 PM IST
Manchu Manoj: మళ్లీ మంచు మనోజ్‌ భావోద్వేగం.. ఈసారి దేనికో తెలుసా?
Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్‌ ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేయడం వైరల్‌గా మారింది.
Rachakonda CP Warning to Manchu Vishnu regarding Manchu family disputes rn
Mohan Babu Dec 12, 2024, 10:40 AM IST
CP Warning to Vishnu: విష్ణును నిలబెట్టి మాట్లాడిన సీపీ
CP Warning to Vishnu: విష్ణును నిలబెట్టి మాట్లాడిన సీపీ
Big Shock To Mohan Babu Police Files Attempt To Murder Case rn
Mohan Babu Dec 12, 2024, 10:40 AM IST
Mohan Babu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు!
Mohan Babu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు! 
Mohan Babu Family Controversy: మోహన్ బాబు జల్‌పల్లి ఫాంహౌజ్ పిక్స్ చూశారా.. రాజభవనాన్ని తలదన్నేలా..!
Mohan Babu Family Controversy Dec 11, 2024, 12:00 PM IST
Mohan Babu Family Controversy: మోహన్ బాబు జల్‌పల్లి ఫాంహౌజ్ పిక్స్ చూశారా.. రాజభవనాన్ని తలదన్నేలా..!
Mohan Babu Jalpally Farm House Pics: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఘర్షణ.. మధ్యలో మీడియా ప్రతినిధులపై దాడి.. హైబీపీతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలు అన్నింటికి కేంద్రంగా నిలిచింది జల్‌పల్లి ఫామ్‌ హౌస్. దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం.. అన్ని హంగులతో నిర్మించినట్లు తెలుస్తోంది.  
Manchu Family Dispute Manchu Manoj Not Includes Mohan Babu Name In His Police Complaint Rv
Manchu Manoj Dec 9, 2024, 08:20 PM IST
Manchu Manoj: మంచు మనోజ్‌ సంచలనం.. తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు చేయని వైనం
Manchu Manoj Police Complaint Against Attack: ఆస్తుల తగాదా కొనసాగుతుందనే నేపథ్యంలో జరిగిన దాడిపై మంచు మనోజ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన తండ్రి మోహన్‌ బాబు పేరు ప్రస్తావించకపోవడం కలకలం రేపింది.
Manchu Manoj: మంచు మనోజ్‌ యూటర్న్‌? తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు చేయని వైనం
Manchu Manoj Dec 9, 2024, 08:11 PM IST
Manchu Manoj: మంచు మనోజ్‌ యూటర్న్‌? తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు చేయని వైనం
Manchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్‌ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్‌ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
Manchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపు
Manchu Vishnu Dec 9, 2024, 12:38 PM IST
Manchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపు
Manchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం. అయితే మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి సెక్యూరిటీ అనుమతించలేదు. ఈ క్రమంలో కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని.. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending News

  • Betting Ban: ఆన్ లైన్ బెట్టింగ్ పై కేంద్రం ఉక్కుపాదం.. ఇకపై మరింత కఠినంగా..
    Online betting

    Betting Ban: ఆన్ లైన్ బెట్టింగ్ పై కేంద్రం ఉక్కుపాదం.. ఇకపై మరింత కఠినంగా..

  • Honey Trap: భార్యాభర్తల హనీ ట్రాప్.. నగ్న వీడియోలతో 100 మంది నిలువునా మోసం
    Honey trap
    Honey Trap: భార్యాభర్తల హనీ ట్రాప్.. నగ్న వీడియోలతో 100 మంది నిలువునా మోసం
  • Srisailam: శ్రీశైలంలో ఘనంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
    Srisailam
    Srisailam: శ్రీశైలంలో ఘనంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
  • Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..
    Dhurandhar 6 Weeks collections
    Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..
  • Apples: రోజుకు ఒక్క యాపిల్ తింటే ఏమవుతుందో తెలుసా? వైద్యులే షాక్!
    apple health benefits
    Apples: రోజుకు ఒక్క యాపిల్ తింటే ఏమవుతుందో తెలుసా? వైద్యులే షాక్!
  • kanuma Journey Effect: కనుమ రోజున ప్రయాణం చేయాలా..?..ఈ పరిహరం పాటిస్తే కరీ ప్రభావం నుంచి బైటపడొచ్చు..
    Kanuma
    kanuma Journey Effect: కనుమ రోజున ప్రయాణం చేయాలా..?..ఈ పరిహరం పాటిస్తే కరీ ప్రభావం నుంచి బైటపడొచ్చు..
  • Donald Trump: డోనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి.. ఇప్పటికైనా పెద్దన్న శాంతిస్తాడా?
    Donald trump nobel peace prize
    Donald Trump: డోనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి.. ఇప్పటికైనా పెద్దన్న శాంతిస్తాడా?
  • YS Jagan: పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం
    YS Jagan
    YS Jagan: పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం
  • EPFO New Rule:  ఆ రోజు నుంచే UPI ద్వారా బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు జమ... EPFO కీలక అప్‌డేట్..!!
    EPFO
    EPFO New Rule: ఆ రోజు నుంచే UPI ద్వారా బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు జమ... EPFO కీలక అప్‌డేట్..!!
  • Washing Machine Price: Republic పబ్లిక్ డే సేల్‌లో చీప్‌ ధరకే మోటరోలా టాప్ లోడ్ వాషింగ్ మెషీన్.. ఇదే మంచి ఛాన్స్‌!
    Washing Machine
    Washing Machine Price: Republic పబ్లిక్ డే సేల్‌లో చీప్‌ ధరకే మోటరోలా టాప్ లోడ్ వాషింగ్ మెషీన్.. ఇదే మంచి ఛాన్స్‌!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x