Maoist Letter on Dantewada Attack: దంతెవాడ ఘటనపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీని అంతమొందించేందు ప్లాన్ ప్రకారం దాడులు చేస్తున్నారని అన్నారు. బస్తర్ సహజ వనరులను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని లేఖలో ఖండించారు.
Maoist Hidma: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు మావోయిస్టులు ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరిట ఒక లేఖ విడుదలైంది.
Big Shock To Maoist: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టారు.గత మూడు నెలల్లోనే ఏకంగా 15 వందల మందికి పైగా జన జీవన స్రవంతిలో కలిసిపోయారు.
High alert : మావోయిస్టు పార్టీ వారోత్సవాలు సందర్భంగా తెలంగాణలోని ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలుగు చూడటం కలకలం రేపడంతో ములుగు ఏజెన్సీలో భారీగా భద్రత పెంచారు.
Encounter: వరుస షాకులతో కుదేలవుతున్న మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల కాల్పుల్లో అగ్రనేత చనిపోయారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత మార్కమ్ చనిపోయాడు. కాటేకల్యాణ్ అటవి ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఎన్ కౌంటర్ లో మరికొందరు మావోయిస్టులకు గాయలయ్యాయని తెలుస్తోంది.
The National Investigation Agency (NIA) on Thursday conducted searches in High Court Advocate Shilpa's house which is located at Chilukanagar, Uppal. The officials said that they conducted searches at her residence as a part of a medical student Radha missing case. However, officials said that there were allegations against Shilpa saying that she wanted to join Radha in the Maoist group
Maharashtra encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తుపాకుల మోతతో దద్దరిల్లింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్కి వెళ్లిన పోలీసులపై మొదట మావోలు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.
Encounter: తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 15 నుండి 20 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకి డబ్బులు ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలకు పట్టా లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కన్నాయిగూడెం
జాతీయ పరిశోధన సంస్థ -ఎన్ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ పీపుల్ జాబితాలో తెలంగాణకు చెందిన మావోయిస్టు నాయకుడు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు కూడా చోటు దక్కింది.
ప్రజా గాయకుడు గద్దర్ తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.