Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
Facebook 20th Anniversary: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు ప్రజలకు వినోదం అందిస్తున్న దిగ్గజం సామాజిక మాధ్యమంగా ఫేస్బుక్ కొనసాగుతోంది. 20వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
WhatsApp Channels Feature Uses and How it works: టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో వాట్సాప్ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది యూజర్స్‌ని సొంతం చేసుకుని వారి జీవితాల్లో ఒక భాగమైన వాట్సాప్ తాజాగా వాట్సాప్ ఛానెల్ పేరిట మరో అడ్వాన్స్డ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Top CEOs' Salary Details: మైక్రోసాఫ్ట్ సీఈఓగా అపాయింట్ అవడంతో తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సత్య నాదెళ్ల శాలరీ ఎంత ? భారతీయుల సత్తాను ప్రపంచానికి తెలియజేసిన గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఖరీదైన ఐఫోన్లను తయారు చేసే యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ శాలరీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా సహజమే. ఇలాంటి ఎన్నో పేరున్న కంపెనీల పేరున్న సీఈఓల శాలరీ డీటేల్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
Mark Zuckerberg Blessed with Baby Girl: మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేసిన రెండు ఫోటోల్లో ఒక ఫోటోలో చిన్నారి తన తండ్రిని చూస్తూ నవ్వుతూ కనిపించగా.. రెండో చిత్రంలో మార్క్ జుకర్‌బర్గ్ భార్య చాన్ ఆ పసికందును గుండెలకు హత్తుకుని పడుకోవడం చూడొచ్చు.
Facebook Layoffs 2023: టేక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మెటా మరోసారి భారీగా ఉద్యోగులను సాగనంపించేందుకు రెడీ అవుతోంది. గతేడాది 11 వేల మందిని తొలగించిన మెటా.. మళ్లీ అదేస్థాయిలో లేఆఫ్‌లు ప్రకటించనుంది.
Why Meta Fired 11000 employees: మెటా సంస్థలో 11 వేల మంది ఉద్యోగులను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే ప్రశ్నలపై మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ చేసిన ప్రకటన చూస్తే.. భవిష్యత్తులో మెటా కంపెనీ మరింత మంది ఉద్యోగులను పక్కకు పెట్టే అవకాశం లేకపోలేదని అర్థమవుతోంది.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp New Features: వాట్సప్ కొత్తగా మూడు ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇతరులకు తెలియకుండానే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవడం వంటి కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
Russia has begun retaliating against countries that sided with Ukraine. Swaying angrily as to whether to impose sanctions on themselves. Along with meta CEO Mark Zuckerberg in this order
Russia Banned: ఉక్రెయిన్ కు అండగా నిలిచిన దేశాలపై రష్యా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. తమపైనే ఆంక్షలు విధిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తో పాటు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ను తమ దేశంలోకి అనుమతించేదిలేదని రష్యా విదేశాంగ స్పష్టం చేసింది.
Zuckerberg Net Worth: ప్రపంచవ్యాప్తంగ అత్యంత సంపన్నుల జాబితాలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్థానం 12కు పడిపోయింది. అదానీ, అంబానీల దిగుకు చేరింది.
Facebook Donation: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ సీఈవో మరోసారి దాతృత్వం ప్రదర్శించారు. వివిధ వ్యాధుల పరిశోధనకై భారీగా విరాళం ప్రకటించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
Case filed against Mark Zuckerberg : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వివాదాస్పదంగా మారింది. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ పై కేసు నమోదైంది. యూపీలోని కన్నౌజ్ జిల్లాలోని కోర్టులో పరువు నష్టం కలిగిందంటూ కేసు నమోదైంది.
Facebook Changes Its Name To 'Meta' : ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మెటా మాతృసంస్థగా ఉండబోతుంది.
Facebook Name Change: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్. ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన పేరంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు త్వరలో ఫేస్బుక్ పేరు మార్చుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ టెక్ పత్రిక ది వైర్ ఈ మేరకు ఓ కధనం ప్రచురించింది. ఎంతవరకూ నిజం ఇది.
Facebook: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రిటన్‌కు చెందిన ఓ టాబ్లాయిడ్ ప్రచురించిన కధనం ఎంతవరకూ నిజమనేది తేలాల్సి ఉంది. అదే నిజమైతే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయనున్నాడా..అసలేం జరుగుతోంది.
Instagram Kids Version: ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెనక్కి తగ్గారు. టీనేజర్లు, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆరోపణలతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.
Facebook CEO Mark Zuckerberg | డేటాకు భద్రత ఉండదని, వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల చేతికి సైతం వెళ్లనుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డేటా లీక్ అయింది. సిగ్నల్ యాప్ సైతం ఆయన వాడుతున్నాడని లీకైన డేటా చెబుతోంది.
బీజేపీ నేతలకు ఫేస్ బుక్ ( Facebook ) వత్తాసు పలుకుతుందనే వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగింది. ఈ ఆరోపణలపై ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా లేఖ రాసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.