MHA to conduct of Constable examination for CAPFs in 13 regional languages form 2024. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) పరీక్షను 13 ప్రాంతీయ భాషలలో కూడా నిర్వహించనుంది.
Delhi Excise Policy Scam Case: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లిక్కర్ మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Agnipath Protests: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్లల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
లాక్డౌన్ను పొడిగిస్తూ ( Lockdown extension ) కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) నివారించాలంటే కంటైన్మెంట్ జోన్లలో ( Containment zones ) కచ్చితంగా, కఠినంగా లాక్ డౌన్ పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0 ( Lockdown5.0 ) అమలులో ఉండనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ( COVID-19 ) వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కొనసాగించడానికే కేంద్రం మొగ్గుచూపింది ( Lockdown extension ).
లాక్డౌన్ల కారణంగా విమానాల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను మే 7 తర్వాత నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
బతుకుదెరువు కోసం వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లంతా లాక్డౌన్ (Lockdown) నేపథ్యంలో తమ తమ స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రవాణా సౌకర్యాలు రద్దు చేయడంతో సొంత ఊర్లకు బయల్దేరిన వలసదారులకు ఎటువంటి రవాణా సదుపాయం లేక వందల కిలోమీటర్ల దూరాన్ని సైతం దూర భారం లెక్కచేయకుండా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్నీ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు నగరాల్లో హల్చల్ చేస్తున్నాయని వాట్సాప్లో ఫేక్ మెసేజ్లు సర్క్యులేట్ చేస్తూ.. జనాలను భయాందోళనలకు గురిచేస్తున్న వ్యక్తుల పై ప్రత్యేక నిఘా పెట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాల పోలీసులనూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.