Mohammed Siraj missed David Miller's run out chance. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ పోరబాటు చేశాడు. దాని కారణంగా దక్షిణాఫ్రికాకు ఉత్తిపుణ్యాన 4 పరుగులు వచ్చాయి.
India vs South Africa 2nd T20 Playing 11 Out. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
India vs South Africa 2nd T20 probable playing 11. రెండో టీ20 కి మొహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో టీమిండియా ఎక్స్ట్రా బౌలర్‌ను తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
Mohammad Shami likely to play T20 World Cup 2022. భారత్ ఆడబోయే మూడు వన్డే మ్యాచ్‌ల కోసం మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోందట.
Fans trolls BCCI over Mohammed Siraj replaced Jasprit Bumrah. మొహ్మద్ షమీని కాదని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయడం కొందరు భారత అభిమానులకు నచ్చడం లేదు.
Mohammed Siraj's cracking delivery outs Kyle Mayers in India vs West Indies 3rd ODI. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను ఆదిలోనే టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు.
Trolls and Threats to Mohammed Siraj: క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి తర్వాత సోషల్ మీడియాలో బౌలర్ మహమ్మద్ సిరాజ్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
India Playing XI vs Sri Lanka 2nd Test. శ్రీలంకతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ కింద జరగుతుంది కాబట్టి భారత్ ఎక్స్ట్రా పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే జయంత్ యాదవ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు.
India vs Sri Lanka 3rd T20I Playing 11: ఇషాన్ కిషన్ తలకు గాయమైన నేపథ్యంలో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ మూడో టీ20 ఆడనున్నాడు. మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ కూడా బరిలోకి దిగనున్నారు.
IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ 169 పరుగులకు ఆలౌట్ అయింది.
Mohammed siraj: గతంలో తనపై కొందరు చేసిన విమర్శలను గుర్తు చేసుకున్నాడు టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. ధోని చెప్పిన సలహాతో అలాంటి కామెంట్స్ పట్టించుకోవట్లేదని చెప్పాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.
Mohammed Siraj: ఐపీఎల్ 2022 సీజన్ మెగా ఆక్షన్‌కు ముందే బేరసారాలు జరిగిపోతున్నాయి. కొత్తగా వస్తున్న లక్నో ఫ్రాంచైజీ వివాదాలకు తెరతీస్తుంటే..భారీ ఆఫర్ ఇచ్చినా తిరస్కరిస్తూ ప్రశంసలు కురిపించుకుంటున్నాడు ఆ బౌలర్.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్ పై స్పందించాడు. తాను ఎంపిక కానుందుకు బాధగా ఉందని..అయితే ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు.
Mohammed Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమాత్రం నోరుజారినా.. అంతకమించి అనేలా సిరాజ్ కౌంటర్ ఇస్తుంటాడు. దాంతో.. ప్రత్యర్థి అభిమానులు కూడా అతని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్ అభిమానులకు అలాంటి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు సిరాజ్. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.